Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
ప్రకృతి వాతావరణం
37 Posts • 25K views
Sekhar Digitals - 9603197203
547 views 10 days ago
#🗞️అక్టోబర్ 14th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #వాతావరణం #వాతావరణం చల్లగా ఉంది 🌧️☁️ #ప్రకృతి వాతావరణం కోస్తాంధ్ర తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు.. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
5 likes
5 shares
Sekhar Digitals - 9603197203
742 views 28 days ago
#🌀ముంచుకొస్తున్న తుఫాన్.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు! #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #వాతావరణం #ప్రకృతి వాతావరణం *వెధర్ అప్డేట్*... జగన్నాథ్ కుమార్....విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కామెంట్స్.. బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర అల్పపీడనం. వాయువ్య బంగాళాఖాతం దానిని అనుకోని ఉన్న మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. ఇది పశ్చిమ దిశగా కదులుతూ మరికొద్ది గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం గా బాలపడే అవకాశం. అనంతరం వాయుగుండం పశ్చిమ దిశగా కదులుతూ రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని తాకే అవకాశం. దీని ప్రభావంతో రాగల ఐదు రోజులు పాటు ఏపీ లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు. *రానున్న 24 గంటలలో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.* ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్ టి ఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఇవాళ అల్లూరి, కాకినాడ, పశ్చిమగోదావరి,కోనసీమ,కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్ టి ఆర్, పల్నాడు ప్రకాశం నంద్యాల ,కర్నూలు అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్. *కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్లు వేగంతో గాలులు.* రానున్న ఐదు రోజులపాటు బంగాళాఖాతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు. రాష్ట్రంలోని కృష్ణపట్నం ఓడ రేవు మినహా మిగిలిన అన్ని వాడరేవులలో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారి. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
3 likes
8 shares
Sekhar Digitals - 9603197203
527 views 29 days ago
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #వాతావరణం #ప్రకృతి వాతావరణం విశాఖ: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం 27న ఉత్తరకోస్తా తీరాన్ని తాకనున్న వాయుగుండం నేడు కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు రేపు ఏలూరు, ప.గో, గుంటూరు, పల్నాడుకు ఆరెంజ్ అలర్ట్ 26 నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక ఈనెల 30 వరకు తెలంగాణలో భారీ వర్షాలు రేపు, ఎల్లుండి తెలంగాణలో అతి భారీ వర్షాలు
10 likes
18 shares
Sekhar Digitals - 9603197203
974 views 1 months ago
#📰సెప్టెంబర్ 19th అప్‌డేట్స్📣 #ప్రకృతి వాతావరణం #వాతావరణం #వాతావరణం చల్లగా ఉంది 🌧️☁️ #🆕Current అప్‌డేట్స్📢 కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
12 likes
4 shares