📰 వార్తలు
ఆంధ్రుల హక్కుల కోసం ధిల్లీ దద్దరిల్లేలా ధర్మపోరాటం బాబుకే సాధ్యం - కలిశెట్టి అప్పలనాయుడు, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యులు. అయిదు కోట్ల ఆంధ్రల భవిష్యుత్తు కోసం మోదీకి వ్యతిరేకంగా చేసిన ధర్మపోరాటంతో చంద్రబాబు చరిత్ర సృష్టించారని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటుగా ఉత్తర భారతావనిలో ఉన్న పెద్ద నేతలంతా బాబు దీక్షకు సంఘీభావం తెలియజేయడం చంద్రబాబు విశ్వసనీయతకు నిదర్శనమని విశ్లేషించారు. ఏపీకి రావాల్సిన న్యాయబద్ధమైన హాక్కుల కోసం ముఖ్యమంత్రి ధర్మపోరుతో యావత్ భారతావనిలో కదలిక వచ్చిందని చెప్పారు. మోదీ మరియు బీజేపీ నేతల అసలు రంగును బయటపెట్టగలిగామని అన్నారు. దేశంలోని అన్ని విపక్ష పార్టీలను యాకమయ్యి మద్ధతు ప్రకటించడంతోనే బాబు స్థాయి ఏంటో కేంద్రానికి అర్ధం అయ్యిందని కలిశెట్టి వివరించారు. ప్రధాని హోదాలో ప్రజలకు ఇ్చచిన హామీని తుంగలో తొక్కిన ఏకైన వ్యక్తిగా మోదీ మిగిలిపోయారని తెలిపారు. ప్రధాని తాజా గుంటూరు పర్యటనలో కూడా ఏపీకి ఏం చేస్తామో చెప్పకుండా కేవలం చంద్రబాబుని విమర్శించడానికే పరిమితం అవ్వడాన్ని కూడా తప్పుబట్టారు. ఇప్పటి వరకూ అయిదు కోట్ల ఏపీ ప్రజల నాడి తెలియనట్లుగా నటించిన మోదీ మరియు బీజేపీ నేతలకు చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చెంపపెట్టని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని నిరసించేలా చేయడం ఏపీ ప్రభుత్వం విజయంగా అభివర్ణించారు.
#

📰 వార్తలు

📰 వార్తలు - వేలుకో అందం రాష్ట్ర అభివృద్ధి మండలాల గమనించు . . . . ఆలోచించు . . . నిర్ణయించు . . . భకయండిడకe0 % 9 ఏఐ . డైకుట్రలు చేస్తున్న గుంపు ఒకవైపు మోదీ ది ! ఆపరేషన్ గరుడ - ShareChat
137 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post