Failed to fetch language order
ఆరాధ్య భక్తి లీల
2K Posts • 307K views
#ఆరాధ్య భక్తి లీల #ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u హరిహర పుత్ర అయ్యప్ప! తెలిసితెలియక ఎన్నో పొరపాటులు చేసి ఉండవచ్చు... నాపై నీ అంతరంగమున ఏమున్నా నేను నీ బిడ్డడను... నన్ను ఆదుకోవలసినవాడవు నీవే తండ్రి... ఏ క్షణము నిను మరువను... మరి ఏ క్షణము నా చేయి విడవకు!! మణికంఠ శరణు.
12 likes
12 shares
#ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం #ఆరాధ్య భక్తి లీల https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u అమ్మ దుర్గమ్మ! ఈ లోకము తనకు తానుగా పైకి మురిసిపోతూ ఎన్నెన్ని మాయలు చేసినా, తుదకు అవన్నీ మహామాయ ఐన మీ ముందర నిలబడలేక, ఓడిపోక తప్పదు కదా అమ్మ. ఏది ఏమైనా మీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. అమ్మమాయమ్మ దుర్గమ్మ శరణు. ఓం శ్రీ మాత్రే నమః
18 likes
12 shares