Magic Share BannerEpisodic Banner

🤩ట్రేండింగ్ యాక్టింగ్ రీల్స్🤳

122K Posts • 161M views
Aadhya sree 254
558 views • 20 days ago
#📽ట్రెండింగ్ వీడియోస్📱 జగన్ బరితెగింపుకు రుజువు ఇది. పుంగనూరులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి దగ్గరుండి మరీ టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేయించిన దారుణంపై పోలీసులకు సాక్ష్యాధారాలు దొరికాయి. కర్రలు, రాడ్లు వంటి మారణాయుధాలతో గొడ్డలి పార్టీ గూండాలు టీడీపీ నేతలపై విరుచుకుపడటం పోలీసులకు లభించిన డ్రోన్ వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే మిథున్ రెడ్డి గూండాలతో అక్కడికి రావడం... మొదటగా మిథున్ రెడ్డే టీడీపీ కార్యకర్తలపై దాడిచేయించడం చూస్తుంటే ఇదంతా జగన్ ప్లాన్ ప్రకారమే జరిగిందని తెలుస్తోంది. #YCPViolenceInPunganur #YcpCriminalPolitics #YSRCPRowdyism #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
8 shares