Failed to fetch language order
వర్క్ ఫ్రం హోం హౌస్ వైఫ్
23 Posts • 10K views
Valisab
1K views 6 months ago
మిత్రులారా.. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ /డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కు సంబంధించిన "ది బెస్ట్ బుక్స్" లో #21వ శతాబ్ది వ్యాపారం ఒకటి# నేను ఈ బుక్ ను పూర్తిగా 3 సార్లు చదివాను ఎక్సెల్లెంట్ బుక్ ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్ ఈ బుక్ ను మీరు ఎన్ని సార్లు చదివారు ? మీరు పనిచేసే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కంపెనీ యొక్క మీ టీం లీడర్స్ ఈ బుక్ ను చదవమని మీకు చెప్పారా ? లేదా ఇంకా ? ఈ బుక్ ను మిమ్మల్ని ఖచ్చితంగా చదవమని మీ అప్లైన్స్ మీకు ఇంకా చెప్పలేదంటే.. మీరు రాంగ్ లీడర్షిప్ గైడెన్స్ లో ఉన్నారని అర్థం #వర్క్ ఫ్రం హోం ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకుంటూ అధిక ఆదాయం సంపాదించుకోవచ్చు #వర్క్ ఫ్రం హోం హౌస్ వైఫ్ #వర్క్ ఫ్రం హోం
14 likes
3 shares