Failed to fetch language order
మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes)
1K Posts • 555K views
PSV APPARAO
569 views
#మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes) #💪మోటివేషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #తెలుగు కొట్స్... ✍️ #✍️కోట్స్ *🔔 _శుభోదయం_ 🔔* *_ఒక్క అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం_* *_వేయి నిజాలు చెప్పిన రాదు._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
6 likes
16 shares
PSV APPARAO
1K views
#మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes) #✍ జీవితం మీద కోట్స్👌 #తెలుగు కొట్స్... ✍️ #💪మోటివేషనల్ కోట్స్ #✍️కోట్స్ *🔔 _శుభోదయం_ 🔔*    *_అలిసే వరకూ ఆడితే అది ఆట, గెలిచే వరకూ చేస్తే అది యుద్ధం._* *_చచ్చేంతవరకూ బతికితే అది జీవితం, చచ్చినా కూడా బతికితే అది నీ మంచితనం._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
14 likes
8 shares
PSV APPARAO
682 views
#మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes) #✍ జీవితం మీద కోట్స్👌 #తెలుగు కొట్స్... ✍️ #✍️కోట్స్ #💪మోటివేషనల్ కోట్స్ *🔔 _శుభోదయం_ 🔔* *_ఆశయం గొప్పదైతే, ఆలోచన పవిత్రమైతే_* *_మన ఆత్మబలమే ఆయుధమైతే, విజయం తప్పక వరిస్తుంది._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
7 likes
8 shares