Failed to fetch language order
స్త్రీ గొప్పతనం. మగవా నీకు జోహార్లు.
26 Posts • 74K views
S.HariBlr (Bangalore)
813 views 29 days ago
#😇My Status #అమ్మాయిలు #స్త్రీ గొప్పతనం. మగవా నీకు జోహార్లు. *బట్టలు విప్పుకొని తిరిగితే ఆటబొమ్మ అవుతావు*. *ఆ బతుకు నవ్వుల పాలు అవుతుంది*. *నిండుగా వస్త్రాలు ధరిస్తే, మహాలక్ష్మి అవుతావు*. *దేశం మొత్తం నీకు వందనo చేస్తుంది*. *భారత హిందూ మహిళ, ఎంపిక నీ ఇష్టo*. *నీకు బాల్యంలో తండ్రి రక్షణ*. *యవ్వనంలో భర్త రక్షణ*. *వృద్ధాప్యoలో కొడుకు రక్షణ*. *జయహో హిందూ మహిళ రత్నమా!!*👍🤝👍
16 likes
7 shares
S.HariBlr (Bangalore)
831 views 1 months ago
#😇My Status #స్త్రీ గొప్పతనం. మగవా నీకు జోహార్లు. *ద్వాపర యుగంలో ఒక స్త్రీ వస్త్రాన్ని లాగినందుకు 'ధర్మ యుద్ధం' జరిగింది...!!* కానీ ఈ ఘోర కలియుగంలో... ఒక స్త్రీని 'సంప్రదాయ వస్త్రధారణ' పాటించు తల్లీ అని బ్రతిమాలితే యుద్ధం జరిగేలా ఉంది...!! ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం...?? "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" (ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు) అని చెప్పిన గడ్డ మీద... నేడు 'స్వేచ్ఛ' పేరుతో విచక్షణ కోల్పోతుంటే గుండె తరుక్కుపోతోంది...!! *ఒక్కసారి మీ 'అంతరాత్మ'ను ప్రశ్నించుకోండి...🙏* ఆనాడు సీతమ్మ వారి 'పాతివ్రత్యం', ఆమె కట్టులో ఉన్న 'తేజస్సు' చూసి ఆ రావణాసురుడే భయంతో తలవంచాడు...!! అడవిలో ఉన్నా, లంకలో ఉన్నా... ఆ 'మహా సాధ్వీ' కట్టుకున్న వస్త్రమే ఆమెకు 'శ్రీరామరక్ష'గా నిలిచింది...!! ఆ తల్లి వారసత్వం మనది కాదా...?? మన 'సనాతన ధర్మం' నేర్పింది ఇదేనా...?? *అన్నింటికంటే హృదయవిదారకమైన విషయం ఏంటంటే...??* బయట ఆధునికత అంటూ గొంతు చించుకునే మనం... ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని చెప్పండి...?? సాక్షాత్తు 'మాతృమూర్తి' అయిన మన కన్నతల్లిని గానీ, తోడబుట్టిన అక్కాచెల్లెళ్లను గానీ... మిడ్డీలు, చెడ్డీల మీద మనం చూడగలమా...?? ఆ ఊహే ఎంత నరకం...?? 'మాతృదేవోభవ' అని మొక్కే మనం, ఆ దృశ్యాన్ని తలచుకుంటేనే ప్రాణం పోయినంత పని అవుతుంది కదా...?? అసహ్యంతో తల దించుకుంటాం కదా...?? మరి మన ఇంటి 'గృహలక్ష్మి'కి ఒక న్యాయం, బయట తిరిగే ఆడబిడ్డలకు మరొక న్యాయమా...?? *వజ్రాన్ని పట్టు వస్త్రంలో దాచుకుంటాం... రాయిని రోడ్డు మీద వదిలేస్తాం...!!* సోదరీమణులారా... స్త్రీకి 'లజ్జ' (సిగ్గు) ఒక ఆభరణం...!! మీరు అంగప్రదర్శన చేసే వస్తువులు కాదు... పూజించబడే 'శక్తి స్వరూపిణులు'...!! వస్త్రం తగ్గించుకుంటే మోడరన్ అయిపోరు... 'సంస్కారాన్ని' కాపాడుకుంటేనే మనిషి అవుతారు...!! దయచేసి అర్థం చేసుకోండి...🙏 మన 'భారతీయ సంస్కృతి' రోదిస్తోంది...!! యుద్ధం చేయాల్సింది చెప్పేవాళ్ళ మీద కాదు... మనలోని 'అజ్ఞానం' మీద...!! "ధర్మో రక్షతి రక్షితః" (ధర్మాన్ని మనం కాపాడితే, అది మనల్ని కాపాడుతుంది)...!! (బరువెక్కిన గుండెతో... భారతీయ సంప్రదాయం బ్రతకాలని కోరుకునే ఒక సగటు భారతీయుడు...!!)
8 likes
9 shares