పొలిటిక‌ల్ ట్రోల్స్.. 😂
560 Posts • 142K views
Mohan
823 views 12 days ago
#🗞️అక్టోబర్ 31st అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #BRS party #పొలిటిక‌ల్ ట్రోల్స్.. 😂 భారీ వర్షాలు కురుస్తున్నాయి పంట నష్టం జరుగుతుంది రైతన్న మునిగిపోతున్నాడు కానీ ఆదుకునే నాధుడే లేడు.. వాళ్లకు ఎలక్షన్స్ మంత్రి పదవులు కావాలి.. ప్రజల పరిస్థితి మరి..
10 likes
17 shares
Mohan
35K views 25 days ago
#🗞️అక్టోబర్ 17th అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #పొలిటిక‌ల్ ట్రోల్స్.. 😂 #జోక్స్ 🌺🙏🌺కెసిఆర్ సార్ 100 మాటలతో అవసరం లేదు ఒక్క మాటతో సమాధానం చెప్పినవ్ సార్ అందుకే నువ్వంటే చాలా చాలా ఇష్టం సార్ జై కేసీఆర్🌺🙏🌺
567 likes
3 comments 301 shares
Mohan
3K views 4 days ago
#🗞️నవంబర్ 8th ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party #పొలిటిక‌ల్ ట్రోల్స్.. 😂 అభివృద్ధి సున్నా, అబద్ధాలు టన్నుల కొద్దీ — ఇదే కాంగ్రెస్‌ పాలన! తమరి మాటలకూ విలువ వుంది ఆని భావిస్తున్నారా? నిల్ oooooooo...... తూ నీ బతుకు చెడ.. కొంచమైనా సిగ్గుండాలి కదా రేవంతూ 🤮
27 likes
13 shares