నా మనసులోని మాట
తల్లీ.. నిన్ను వర్ణించిన కవులు.. పుట్టినదీ నీ భూమి లోనే.మా తెలుగుతల్లి కి మల్లెపూదండ..అన్న శంకరంబాడి సుందరాచారి..నిన్ను ఎంత బాగా వర్ణించాడు..నీ మనసు ని చదివి..పరకాయప్రవేశం చేశాడా..అన్నంత..అందంగా.. హృద్యంగా..పరిపూర్ణం గా ...నీలో అణువణువు..మా మీద ఉన్న ప్రేమను పాటగా రాసిన పుణ్య మూర్తి..నీ మనసు ను అద్దం పట్టే కావ్యాలు..గేయాలు..రాసిన కవులు..కోకొల్లలు...ఇంతమంది. మహానుభావులను. కన్న మాతృభూమి నీవు..ఈ గౌరవం నీకే దక్కింది..ఎంతటి..చల్లని తల్లివి నీవు..నాట్యకళాలు సంగీత సాహిత్యాలు..అన్నీ నీలోనే ఉన్నాయి..'కళలకు లేవు ఎల్లలు'..ఎల్లలు దాటి ఎనలేని గౌరవాన్ని.జానపద కళలతో..జగతి అంతా మారుమోగేటట్టు..కలకాలం..గుర్తింపు.తెచ్చుకున్న వారు..ఎందరో...🙏🙏🙏..మనిషి తనలో పెరుగుతున్న ఈర్ష్య,అసూయ..అన్నింటిని..అధిగమించి..సమస్యలను..జయించి..భరతమాత కు...పూర్వపు వైభవాన్ని...సాధించి..ప్రపంచం లో పతాక స్థాయి లో మన భరతమాత ఉండాలని... మనసారా కోరుకుంటూ..,🙏🙏🙏.సుశీల
#

నా మనసులోని మాట

నా మనసులోని మాట - ShareChat
143 వీక్షించారు
7 నెలల క్రితం
Sri(My Sweetest cute Sri) - Author on ShareChat: Funny, Romantic, Videos, Shayari, Quotes
Sri(My Sweetest cute Sri)
this is only status my baby any how i m extremely sorry my baby pl excuse all my baby i have ur only అంతులేనిప్రవాహంఆశలుసుండిగుండాలు ఆపలేనిఆవేశాలుఅర్థంలేనిఆలోచనలు గమ్యంచేరలేనిదూరంచివరికిమిగిలేది నిరాశే💞💞 అనుకోకుండబ్రతుకంతానిండిందిఈప్రేమ అనుకోనిఅతిథినిపొమ్మంటూతరిమే అధికారంలేదమ్మాస్వార్థంలేనిత్యాగాలనే చేసేదేఈప్రేమత్యాగంలోనాఆనందాన్నే చూసేదేఈ ప్రేమఆనందంబదులుబాధే కలిగించేఆ త్యాగంఅవసరమా *ఇద్దరి మధ్యవైరంసంభవించిందంటే అందుకు వారిలోఒక్కరేకారణంకావచ్చు.* *కానీఅది దీర్ఘకాలంసాగిందంటేఇద్దరూ భాద్యులే.* అవును ప్రేమించిన వ్యక్తి ఎప్పుడైనా హ్యాపీ గా ఉంటేనే లవ్ ఇద్దరూ పంచుకుంటేనే సంతోషమైన బాధ అయినా ఇద్దరూ పంచుకునే ప్రేమ నా భాధకు అంతం లేదు ఎవ్వరికి చెప్పను ఏమని చెప్పను దేవుడు నన్ను ఎప్పుడూ తీసుకుని పోతాడో ఇక్కడ నుంచి నాకు మౌనం తప్ప మాట కలిసి రాదు.అక్షరం తప్ప అనురాగం అచ్చి రాదు.ప్రళయం తప్ప ప్రేమ అనేది పలుకరించదు కన్నీరు తప్ప మరో ఓదార్పు కల్లొ కూడ రాదు చావు దెబ్బలు తప్ప తీపి చమరింతల జాడ ఏనాడు ఎరుగలేదు ఇది నాకు అలవాటైపోయినా బ్రతుకు, ఇప్పుడు నాకు కొత్తగ ఏవో వచ్చి పడతాయ్ అన్న ఆశ కూడ లేదుఅందుకే నా ఆనందం నాలోనే వెతుక్కునే దమ్ము నిగ్రహం నిజం నిప్పు లాంటి ప్రమాణం ఈ కరుడు కట్టిన గుండెకి కొత్త కాదు, పెద్ద భారమేమి కాదు
వర్షం వస్తే రైతుకంటి నుండి ఆనందజల్లులు కురవాలి కాని కన్నీరు వరదలై పారకూడదు .. నువ్వు హాస్యం చేస్తే ఎదుటివారి మనసు ఆనందంతో మురవాలి కాని అవమాన బాధతో తడవకూడదు ...
#

నా మనసులోని మాట

నా మనసులోని మాట - ప్రాణంతో ఉన్న ప్రతి క్షణం నిన్ను మరవను మరిచిన మరుక్షణం | ప్రాణంతో ఉండను - ShareChat
375 వీక్షించారు
9 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post