కార్తీక మాసం స్పెషల్
3K Posts • 11M views
🧿🌿🌹🙏 కార్తీక మాసం ముగిసింది 🙏🌹🌿🧿 __________________________________________ కార్తీక మాసం ముగిసింది. పుణ్యమే చేసామో..!! పాపమే చేసామో..!! తెలియదుకానీ , ఈ కార్తీక మాసం నెలంతా నీ నామస్మరణతో మా శరీరాన్ని , మనసును పవిత్రం చేసుకున్నాము. తండ్రీ..!! పరమేశ్వరా !!!!🧿🌿🌹🙏 మేము మీ పూజలో తెలిసి, తెలియక చేసిన తప్పులను దయతో క్షమించి. అందరినీ చల్లగా కాపాడు తండ్రి..🙏🌹🌿🧿 క్షణంలో ఏం జరుగుతుందో తెలియని బ్రతుకులు స్వామి !!! మీ అనుగ్రహం లేకుండా ఏమీ చేయలేని అల్ప మానవులం తండ్రీ...!!! ఒక్క కార్తీక మాసంలోనే కాదు... ప్రతి రోజూ, ప్రతి క్షణం , నీ నామస్మరణతో మా జీవితాలు ధన్యమయ్యేటట్లు అనుగ్రహించండి. పరమేశ్వరా..!!!! తండ్రీ... మిమ్మల్ని నమ్ముకుని ముందుకు వెళుతున్నాం సదాశివా ...!!! మా వెనుక , ముందు , సర్వకాల , సర్వావస్తలయందు , తోడు, నీడగా ఉంటూ కాపాడండి స్వామి !!!! ఓం నమః శివాయ నమః ఓం నమో భగవతే వాసు దేవాయ నమః 🧿🌿🌹🙏🙏🌹🌿🧿🌿🌹🙏 ___________________________________________ Haribabu.G ___________________________________________ #😇శివ లీలలు✨ #🛕శివాలయ దర్శనం #🙏ఓం నమః శివాయ🙏ૐ #కార్తీక మాసం స్పెషల్
15 likes
19 shares