🎂సావిత్రిభాయ్ పూలే జయంతి🎁🎉
#🎂సావిత్రిభాయ్ పూలే జయంతి🎁🎉 🌸 *అఖండభారత జ్ఞాన జ్యోతి..*🌸 *ఆంక్షల కాష్ఠములో* సలసల కాగుతూ క్షయించిపోతున్న ఆకాంక్షల్ని *అక్షరాల పొదివి* పట్టుకొని అభ్యున్నతి దారిలో నడిపి వాటికి జీవం పోసి.. *సాంప్రదాయాల సమ్మెటదెబ్బల్లో* చితికిపోయి చిన్నబోయి విలవిల్లాడిన *మహిళావిద్య* మహితను తెలియబర్చి దాన్ని ఆత్మవిశ్వాస అస్త్రంతో అందలమెక్కించి.. *కులం కట్టుబాట్ల* కర్కశత్వంలో నలిగిపోతున్న *దీనజనోద్ధరణకై* ఎన్నో అవమానాలు భరించి వారి శ్రేయస్సుకై ఉదయించిన నవ్య ఉషస్సులా మారి.. అణగారినవర్గాలకు *ఆకలిబాధలకంటే* *అజ్ఞానం వల్ల కల్గె* *ఈసడింపులెక్కువ* అనే సత్యాన్ని గ్రహించి వారి విద్యాభివృద్ధికై వినూత్న విద్యాకమలమై వికసించి.. కులం కట్టుబాట్లను, సామాజిక అసమానతల్ని రూపుమాపేటందుకు అహర్నిశలు కృషిసల్పి *అంటరాని వారి అభ్యున్నతికై* తానుకాలిపోయి వారి చీకటి జీవితాల్లో వెలుగులు పంచిన *జ్ఞాన జ్యోతియై* వెలిగిన *సావిత్రిబాయి* సదా స్మరణీయ త్యాగమయి..
#

🎂సావిత్రిభాయ్ పూలే జయంతి నేడు🎁🎉

🎂సావిత్రిభాయ్ పూలే జయంతి నేడు🎁🎉 - అఖండ భారత జ్ఞానజ్యోతి . . - ShareChat
147 వీక్షించారు
1 నెలల క్రితం
#

🎂సావిత్రిభాయ్ పూలే జయంతి నేడు🎁🎉

36 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post