👭అంతర్జాతీయ మహిళా దినోత్సవం

👭అంతర్జాతీయ మహిళా దినోత్సవం

#

👭అంతర్జాతీయ మహిళా దినోత్సవం

209 వీక్షించారు
8 నెలల క్రితం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ జన్మనిచ్చిన అమ్మ సాధికారత కోసం జరుపుతున్న పోరాటానికి ప్రతికే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 1908లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో దుస్తుల పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమ వేతనాల పెంపు విషయమై సమ్మెచేసి, తమ హక్కులు సాధించుకున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని 1909 లో సోషలిష్ట్ పార్టీ న్యూయార్క్ లో మహిళా సదస్సు నిర్వహించింది. అలా మొదలైన సదస్సు నుంచి క్రమక్రమంగా తేదీలు మార్పు జరుగుతూ, చివరకు అందరూ మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితి అయ్యింది. మీరు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ అత్యున్నత స్థానాన్ని సంపాదించి అందరూ ఆదర్శంగా నిలువాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు
#

👭అంతర్జాతీయ మహిళా దినోత్సవం

👭అంతర్జాతీయ మహిళా దినోత్సవం - www . farfeluguTalli . com మీకు , మీ కుటుంబ సభ్యులకు మహిళా దినోత్సవ , | మీ తోడేటి సత్యం ముదిరాజ్ 8 - 3 - 2019 UTALU . COM WWW . ATELUGUTALILCOM wwwNTELUGU - ShareChat
192 వీక్షించారు
8 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post