Failed to fetch language order
😓పెరిగిన మృతుల సంఖ్య..కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు
84 Posts • 854K views
praveena
79K views 3 months ago
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పఠాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడగా.. పలువురు మృతి .. #కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురు మృతి..😭
1116 likes
44 comments 1104 shares