🇮🇳mahender📰🗞️🗞️
1K views • 2 months ago
#🔴ఆగష్టు 2nd అప్‌డేట్స్📢 VIDEO: కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ను గుర్తించండిలా!
మార్కెట్లలో తక్కువ ధరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ లభిస్తుంటుంది. అయితే, ఇందులో ఎక్కువ శాతం కల్తీ జరుగుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇటీవల HYDలో 800 కేజీల సింథటిక్ పేస్ట్ను సీజ్ చేశారు. ఇందులో హానికరమైన టైటానియం డయాక్సైడ్ ఉంటుందని, ఈ కల్తీ పేస్ట్ వాడితే పేగులకు హాని కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ను ఎలా గుర్తించవచ్చో పైవీడియోలో చూడొచ్చు. #👉నేరాలు - ఘోరాలు🚨 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🔴ఆగష్టు 3rd అప్‌డేట్స్📢
10 likes
11 shares