📺 బిగ్బాస్ (తెలుగు) 👁️
142 Posts • 250K views
B V R K Raju
577 views 8 days ago
#📺 బిగ్బాస్ (తెలుగు) 👁️ భరణి ప్లేసులో టవర్ అయితే పూర్తి కాలేదు కానీ కేవలం రెండు ఇటుకలు ప్రక్క - ప్రక్కనే పడి ఉన్నాయి. శ్రీజ ప్లేసులో టవర్ అయితే పూర్తి అయినది కానీ భరణి కాలుతో తోయటం వలన కొద్దిగా ప్రక్కకు జరిగి ఉన్నది. #📺 బిగ్బాస్ (సీరియల్ డ్రామా షో) 👁️
12 likes
17 shares
B V R K Raju
495 views 11 days ago
#📺 బిగ్బాస్ (తెలుగు) 👁️ పవన్ విషయంలో సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం కాదని రద్దు చేశారు? తనూజ విషయంలో సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అని అప్రూవ్ చేశారు? #📺 బిగ్బాస్ (సీరియల్ డ్రామా షో) 👁️
16 likes
13 shares