నేడు జాతీయ బాలికా దినోత్సవం.
ఆడపిల్లల విద్య, ఆరోగ్యం మరియు భద్రత పట్ల బాధ్యతగా ఉందాం. వారిని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు చేయూతనిద్దాం. బాల బాలికలు అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 🙏🙏🌹🙏
#ఎర్రకోటచెన్నకేశవరెడ్డి #YSJagan #YemmiganurYsrcp #YSRCPSOCIALMEDIA #kurnool #పొణకలదిన్నేగ్రామం మీ వెంకటేష్ యాదవ్ పొణకలదిన్నే గ్రామం.. #🙏🌹🙏
11 likes
13 shares