🥺నిర్భయ కేసు దోషుల డెత్ వారెంట్

🥺నిర్భయ కేసు దోషుల డెత్ వారెంట్

#

🥺నిర్భయ కేసు దోషుల డెత్ వారెంట్

467 వీక్షించారు
23 గంటల క్రితం
#

🥺నిర్భయ కేసు దోషుల డెత్ వారెంట్

Ⓜ️Mr.Perfect✔️
#🥺నిర్భయ కేసు దోషుల డెత్ వారెంట్ #🥺నిర్భయ కేసు దోషుల డెత్ వారెంట్
85 వీక్షించారు
1 నెలల క్రితం
*బ్రేకింగ్‌: నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్‌..* న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్భయం తీసుకుంది. ఇప్పటికే తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు శిక్ష అమలు తేదీని ఖరారు చేసింది. జనవరి 22నన ఉదయం 7 గంటలలోపు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు విచారణలో భాగంగా మంగళవారం డెత్‌ వారెంట్‌ను జారీచేసింది. కాగా దోషులకు వెంటనే శిక్షించాలని కోరుతూ నిర్బయ తల్లి ఆశాదేవీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం దోషులకు డెత్‌ వారెంట్‌ను జారీచేసింది. అయితే ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ.. నలుగురు దోషులును పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇదివరకే తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో శిక్ష అమలుకు లైన్‌క్లియర్‌ అయ్యింది. #🗓చరిత్రలో నేడు #🇮🇳దేశం #📰జాతీయ/అంతర్జాతీయ న్యూస్ #🆕📰తాజావార్తలు #🥺నిర్భయ కేసు దోషుల డెత్ వారెంట్
#

🗓చరిత్రలో నేడు

🗓చరిత్రలో నేడు - ShareChat
217 వీక్షించారు
1 నెలల క్రితం
#

🥺నిర్భయ కేసు దోషుల డెత్ వారెంట్

$₹| d£√¡
#🥺నిర్భయ కేసు దోషుల డెత్ వారెంట్ 29 డిసెంబర్ 2012న తుదిశ్వాస విడిచింది. కాగా తమ కుమార్తె కేసులో న్యాయం కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నామనీ... కోర్టు తమకు సత్వర న్యాయం చేస్తున్న నమ్మకం తనకు ఉందని నిర్భయ తల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారిపై అత్యాచారం, హత్యానేరం సహా పలు అభియోగాలు మోపారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలై అజ్ఞాతంలో జీవిస్తున్నాడు. మరో నిందితుడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా నలుగురికి మరణశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు 2013 సెప్టెంబర్‌లో తీర్పు వెలురించింది. #🥺నిర్భయ కేసు దోషుల డెత్ వారెంట్ #నిర్భయ 2014 మార్చిలో ఈ తీర్పును ధ్రువీకరించిన సుప్రీంకోర్టు.. దీన్ని సమర్థిస్తూ 2017 మేలో తీర్పు వెలువరించింది. నిందితులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్లను సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది
186 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post