మా ఇంటి కృష్ణుడు
2K Posts • 20M views
PSV APPARAO
2K views 3 months ago
#మాఇంటి చిన్ని కృష్ణుడు ★ గోపీ- గోపిక #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #మా ఇంటి చిన్ని కృష్ణయ్య ముచ్చట్లు #మా ఇంటి చిన్న కృష్ణుడు #మా ఇంటి కృష్ణుడు *మనతో మమేకమైన...కృష్ణతత్వం!* *చిన్ని కృష్ణుడు* అనగానే చాలామందికి ఆయన అల్లరి, చిలిపిదనాలే గుర్తొస్తాయి. శ్రీకృష్ణుడి బాల్యంలో కనిపించే వింతలు, విశేషాల వల్లలే మనకు అలాంటి అభిప్రాయం కలుగుతుంది. అయితే గురించి నిజంగా కృష్ణుడి వ్యక్తిత్వం చెప్పాలంటే... ఆయనలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. విజ్ఞానము, దయ, జాలి, ప్రేమ, మేధస్సు, శక్తి, ధైర్యము. వైవాహిక జీవన నైపుణ్యాలు, నిర్భయత్వం, నిష్కపటత్వం, ఉత్తేజము, నిలకడతనం, సమదృష్టి... ఇలా శ్రీకృష్ణునిలో లేని మంచి గుణం లేదు. శ్రీ కృష్ణుడు మూర్ఖులను, చెడుగుణాలున్న వ్యక్తులను సహించడనే పేరుంది. అలాగే ఆయన అవసరమైతే నిర్దయగా వ్యవహరించగలడని ప్రతీతి. ఈ జన్మాష్టమి సందర్భంగా మీ పిల్లలను కూడా కృష్ణుడిలా అలంకరించండి. రాధ లేకుండా కృష్ణుడు ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటాడు, రాధ మరియు కృష్ణుడు ప్రేమ అనే పదాన్ని నిర్వచిస్తారు. ఈ జన్మాష్టమి మీ చిన్న కూతురికి రాధలాగా దుస్తులు ధరిస్తే, అది మంత్రముగ్ధులను చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు శ్రీకృష్ణ రాధా వేషధారణ లో అద్భుతంగా అందంగా అలంకరించి వారి ఫోటోలు మా వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయండి. *డైలీ విష్ వాట్సాప్ నెంబర్ 9700722711 కు పంపించండి...* *సనాతన సంస్కృతి ఫౌండేషన్* _వారణాసి ఉత్తర ప్రదేశ్_
26 likes
16 shares