💺జగన్ క్యాబినెట్
#

💺జగన్ క్యాబినెట్

🍃🌹💐P.H.K💐🌹🍃
#💺జగన్ క్యాబినెట్ AP మొట్టమొదటి మహిళా దళిత హోం మినిస్టర్ #💺జగన్ క్యాబినెట్
1.8k వీక్షించారు
8 నెలల క్రితం
#జగన్ క్యాబినెట్💺 మంత్రి వర్గంలో ఓ మైనార్టీ, ఏడుగురు బీసీలు, ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపు, నలుగురు రెడ్డి, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించారు. ఇక స్పీకర్‌గా తమ్మినేని సీతారాం.. డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌ పదవులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులు శనివారం ఉదయం 11 గంటల 49 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గ జాబితా ఇలా ఉంది ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట-శ్రీకాకుళం జిల్లా) పాముల పుష్ప శ్రీ వాణి (కురుపాం-విజయనగరం జిల్లా) బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి-విజయనగరం జిల్లా) అవంతి శ్రీనివాసరావు (భీమిలి-విశాఖపట్టణం జిల్లా) పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ-తూర్పుగోదావరి జిల్లా) పినిపే విశ్వరూప్ (అమలాపురం-తూర్పుగోదావరి జిల్లా) కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్-తూర్పుగోదావరి జిల్లా) ఆళ్ల నాని (ఏలూరు-పశ్చిమగోదావరి జిల్లా) తానేటి వనిత (కొవ్వూరు-పశ్చిమగోదావరి జిల్లా) చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు (ఆచంట-పశ్చిమగోదావరి జిల్లా) వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ వెస్ట్-కృష్ణా జిల్లా) కొడాలి నాని (గుడివాడ-కృష్ణా జిల్లా) పేర్ని నాని (మచిలీపట్నం-కృష్ణా జిల్లా) మేకతోటి సుచరిత (పత్తిపాడు-గుంటూరు జిల్లా) మోపిదేవి వెంకటరమణ (గుంటూరు జిల్లా) బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు-ప్రకాశం జిల్లా) ఆదిమూలపు సురేష్ (యర్రగొండ పాలెం-ప్రకాశం జిల్లా) మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు-నెల్లూరు జిల్లా) అనిల్‌కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ-నెల్లూరు జిల్లా) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు-చిత్తూరు జిల్లా) నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు-చిత్తూరు జిల్లా) శంకర్ నారాయణ (పెనుకొండ-అనంతపురం జిల్లా) గుమ్మనూరు జయరాం (ఆలూరు-కర్నూలు జిల్లా) బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్-కర్నూలు జిల్లా) అంజాద్ బాషా (కడప-కడప జిల్లా) #🆕 📰 తాజా వార్తలు
#

జగన్ క్యాబినెట్💺

జగన్ క్యాబినెట్💺 - జగన్ సంచలనం లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ADYA NEWS - ShareChat
14k వీక్షించారు
8 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post