నాన్నకు ప్రేమతో# నాన్న కోసం#
135 Posts • 1M views
థ్యాంక్స్ శివయ్య నీ నాగేంద్రుడు పండగ రోజు నాకు చాలా మంచి బహుమతి ఇచ్చావు చాలా థ్యాంక్స్ శివయ్య నేను నీకు ఏ పాపం చేసాను శివయ్య పాపం చేసానే అనుకో నన్ను బలతీసుకో నన్ను తీసుకుపో నా పేరెంట్స్ ఏం చేసారు నన్ను కనడమే వాళ్ళు చేసిన పాపమా లేక నిన్ను నమ్మడమే వాళ్ళు చేసిన తప్పా ఏం చేసారు అని వాళ్ళని నా నుండి దూరం చేసావ్ చెప్పు చెప్పు శివయ్య లేకపోతే అనాధని కోరుకున్నాను అని నన్నే అనాధని చేసావ్ కదయ్యా మా నాన్న కూడా ఇలాగే కదయ్యా నీ గుడికి వచ్చి నా గురించి మొక్కేది ఏం చేసాడు అని మా నాన్నని నా నుండి దూరం చేసావ్ నీ గుడికి వచ్చి నీకు పూజలు చేసి నీకు నైవేద్యాలు పెడితే వాళ్ళనే చూస్తావా ఏనాడు నా తండ్రి నన్ను ఒక్కమాట అనలేదు ఒక తిట్టు కూడా తిట్టలేదు కానీ‌సం ఇప్పటి వరకు నా మీద చెయ్యి కూడా చేసుకోలేదు తండ్రి దెబ్బ ఎలా వుంటుందో కూడా చూడలేదు అంతా ఇదిగా నన్ను పెంచాడు ఎందుకు అయ్య నా తల్లిదండ్రుల్ని తీసుకున్నావ్ మా నాన్న లేకుండా నేను వుండలేను దయచేసి నా తండ్రి నాకు వెనక్కి ఇచ్చేయే నీకు దండం పెడతాను నేను కూడా నీ భక్తురాలినే కాదా శివయ్య కష్టం ఇచ్చిన ఓర్చుకున్నాను ప్రేమించిన వాడిని దూరం చేసినా నిన్ను తప్పు పట్టలేదు కానీ ఎందుకు అయ్య నన్ను అనాధని చేసావ్ నిన్ను నమ్మిన వారికి ద్రోహం చేయవు అన్నావ్ కానీ నాకెందుకు ఇంతా ద్రోహం చేసి ఇంతా శోభ మిగిల్చావ్ నిన్ను నమ్మిన వారికి ఇదేనా నువ్వు ఇచ్చే కన్నీళ్ల బహుమతి ఇంతా కష్ట పెట్టే బదులు నన్ను కూడా నీలో కలిపేసుకో ఆనందంగా వచ్చేస్తాను ఎవరికి కావాలి ఈ జీవితం నాకు వద్దు నేను నా తల్లిదండ్రుల దగ్గరికే వస్తాను ప్లీజ్ నాన్న నన్ను నీతో తీసుకుపో నాన్న ప్లీజ్ నాన్న అమ్మాయిలు అయిన అబ్బాయిలు అయినా ఈ పోస్ట్ చూసే అందరికి నేను చెప్పేది ఒకటే మన కన్న తల్లిదండ్రులే దైవం దయచేసి వాళ్ళని మాత్రం పోగోట్టుకోవద్దు ఈరోజుల్లో బయట ప్రేమ కన్నా మన కన్న తల్లిదండ్రులే ప్రేమ నిజం వాళ్ళందరూ లేకపోతే మనకి బతుకే లేదు ప్రేమలో మోసం బాధ కన్నీళ్లు తప్ప ఏమీ వుండదు కానీ మన కన్న తల్లిదండ్రులే ప్రేమలో నిజాయితీ మన..బాగు మన సంతోషంగా ఉండాలి అని మాత్రమే వుంటుంది ఎందుకంటే మన పేరెంట్స్ మాత్రమే మనం బాగుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటారు ఎవరు కోరుకోరు మనం కోప్పడినా అలిగిన ఎంత ఎందుకు మనం కోప్పడినా నా బిడ్డలే అని దగ్గరకి తీసుకోనే వ్యక్తులు ఎవరైనా వున్నారు అంటే అది మన కన్న తల్లిదండ్రులే మాత్రమే దయచేసి వాళ్ళని బాధపెట్టకండి వేరే ఎవరి కోసమో వాళ్ళని దూరం చేసుకోకండి ఒకసారి మన పేరెంట్స్ దూరం అయితే మనం ఎంత ఏడ్చినా తిరిగి రారు ఇవి నీతులు కాదు నా పేరెంట్స్ ని పోగోట్టుకున్నా ఒక అమ్మాయిగా చెప్తున్నా నా బాధ మీరు పడకండి నా దీన పరిస్ఠితి మీరు తెచ్చుకోకండి నాలాగా మీరు అవ్వకండి ఇవి ఉట్టి మాటలు నాలాగా మీరు అవ్వకోడదు అనే చెప్తున్నా మీ పేరెంట్స్ మీతో వున్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకోండి తర్వాత మనం ఏడ్చినా వాళ్ళు తిరిగి రారు కాబట్టి మీ పేరెంట్స్ మీతో వున్నప్పుడే హ్యాపీగా చూసుకోండి నాలాగా మీ తల్లిదండ్రులకు దూరం అవ్వకండి ఇదే నా మాట మీ అందరి మంచి కోసం 🙏🙏🙏🙏😭😭😭😭😭😭🥺🥺🥺🥺🥺🥺🥺🥺 #నాన్నప్రేమ 💗 #మా నాన్న కోసం😭😭 #నాన్నకు ప్రేమతో# నాన్న కోసం# #i miss you nana 😭😭😭😭😭 #❤Miss you nanna❤😭😭
7 likes
14 shares