pawan kalyan
7K Posts • 162M views
Future Pawanisam
4K views 14 days ago
పవన్ కళ్యాణ్ గారిపై అభిమానంతో, జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితులై పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేస్తూ, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన నలుగురు తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన క్రియాశీలక జనసైనికుల కుటుంబాలకు అండగా, వారికి భరోసా కల్పించేందుకు రూ. 5 లక్షల చొప్పున 20 లక్షల రూపాయల చెక్కులను 23-11-2025 న జనసేన పార్టీ ప్రధానకార్యదర్శి కొణిదెల నాగబాబు గారు అందించారు.. #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #pawan kalyan #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam
215 likes
1 comment 72 shares