ఆడి కృత్తిక శుభాకాంక్షలు
73 Posts • 27K views
sivamadhu
1K views 5 months ago
#🙏సుబ్రహ్మణ్య స్వామి #ఆడి కృత్తిక శుభాకాంక్షలు #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉️హర హర మహాదేవ 🔱 ఓం శం శరవణ భవ 🙏🙏 తిరుపతి నగరంలోనే ఉన్న ఏకైక శివ క్షేత్రమైన కపిల తీర్థం మహా క్షేత్రంలో శ్రీ కామాక్షీ దేవి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (16.08.2025) ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా సాయంత్రం తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హరోం హర వెల్ మురుగున్కు హరోం హర 🙏🙏
18 likes
15 shares
sivamadhu
1K views 5 months ago
#🙏సుబ్రహ్మణ్య స్వామి #ఆడి కృత్తిక శుభాకాంక్షలు #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తిరుపతి నగరంలోనే ఉన్న ఏకైక శివ క్షేత్రమైన కపిల తీర్థం మహా క్షేత్రంలో శ్రీ కామాక్షీ దేవి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (16.08.2025) ఆడి కృత్తిక (సౌరమానం ప్రకారం) పర్వదినం సందర్భంగా ఉదయం కళ్యాణ మండపంలో స్నాన పీఠంపై శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు విశేష అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హరోం హర వెల్ మురుగున్కు హరోం హర 🙏🙏
26 likes
10 shares
sivamadhu
1K views 5 months ago
#🙏సుబ్రహ్మణ్య స్వామి #ఆడి కృత్తిక శుభాకాంక్షలు #శ్రీ కాళహస్తి విశేషాలు #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం ఓం శం శరవణ భవ 🙏🙏 దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో ఉపాలయాలమైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారి సన్నిధిలో ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి అమ్మవార్ల వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన పదో రోజు (25.07.2025) రాత్రి శ్రీ చెంగల్వరాయుని పల్లకీ సేవ వైభవంగా జరిగినది. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హరోం హర వెల్ మురుగున్కు హరోం హర 🙏🙏
25 likes
9 shares