నేను నాన్న
చాలా మంది నన్ను నా చిన్నప్పటి నుంచి అడిగే వారు ఎందుకు రా మీ నాన్న అంటే అంత ఇష్టం అని మా నాన్న అంటే నాకు ఎందుకు అంత ఇష్టమో మీరే చూడండి ఇది కధ కాదు నాకు మా నాన్న నాతో చెప్పిన మాటలు నాకు చిన్నప్పుడు మా నాన్న చెప్పే వాడు మనం ఏమి ఐపోయిన పర్లేదు రా మన అనుకున్న వాళ్ళు మనల్ని మోసం చేసిన పర్లేదు.. మనం వాళ్ళని ఒక్క మాట అనొద్దు ఎందుకంటే మనల్ని బాధ పెట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకుంటే అలాగే ఉండనివ్వు ఎందుకు అంటే మనం మన అనుకున్నాము కాబట్టి మనం ఏమి ఐపోయిన పర్లేదు But వాళ్ళు హ్యాపీగా ఉండాలి And ఇంకోక్క మాట ఏ విషయం లో ఐనా సరే ప్రాణం పోయిన అబద్దం మాత్రం చెప్పకు అవసరం అయితే ప్రాణాన్ని అయినా వదిలేయ్ కానీ అబద్దం మాత్రం చెప్పకు అని చెప్పాడు అలాగే మొన్న ఇటీవల ఒక మాట అన్నాడు 😭😭😭 ప్రాణం పోయిన మర్చిపోలేను నువ్వు ఇప్పటి దాక ఎన్నో బాధలు పడ్డావు ... చదువు గురించి కానీ లేదా ఫ్రెండ్స్ మోసం చేసి కానీ 😭 relatives చేసిన మోసం కానీ 😭😭😭 జాబ్ లో position బాగాలేక కానీ 😭 ఇలా ఎన్నో బాధలు భరించావు ... నాకు ఉన్న ఒకే ఒక్క కోరిక రా 😭😭😭😭 రేపు నీకంటూ లైఫ్ లో భార్య పిల్లలు అనే వాళ్ళు వస్తారు నా కోరిక ఒక్కటే రా వాళ్ళు కూడా నిన్ను లైఫ్ లో 😭😭😭😭 ఎ బాధలు పెట్టకూడదు.. వాళ్ళ వల్ల నువ్వు ఏడ్చే రోజులు రాకూడదు ... నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి రా దానికోసం నేను ఏ పని చేసి ఐనా 😭😭😭 నీకు మాట రానివ్వకుండా చేస్తాను... ఎందుకంటే అప్పుడు కూడా నువ్వు ఇంకా బాధలు పడటం నేను చూడలేను తట్టుకోలేను కూడా 😭😭😭 అసలు లోపల అన్నీ బాధలు ఉంచుకొని పైకి నవ్వుతూ ఎలా కనిపిస్తున్నావురా... నీకు భూదేవీ తల్లికున్న అంతా ఓర్పు ఉంది రా 😔😔 కానీ నీ మోహంలో వచ్చే చిరునవ్వు 😞😞 చూడాలనిపిస్తుంది రా అని మా నాన్న ఏడుస్తూ చెప్పిన మాటలు 😭😭😭 నా ప్రాణం పోయిన మర్చిపోలేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే 😭😭😭😭 నాకు నువ్వే నాన్నగా కావాలి నాన్న I LOVE YOU నాన్న 😘😘😭😭😭😭 LOVE YOU SO MUCH 😭😭😭 Ⓘ love ⓨⓞⓤ Dad 😊🤵 ❤😘 Dad is not a name Ⓘⓣ'ⓢ thousands of emotions Ⓜⓨ Ⓓⓐⓓ is My ⓗⓔⓡⓞ 💚 నాన్న కు ప్రేమతో మీ సూర్య.......✍️✍️✍️ #నేను నాన్న #ఐ లవ్ యూ నాన్న #❤అమ్మ నన్న❤ #👨‍👨‍👧 నాన్నకు ప్రేమతో #👨‍👧నాన్న గురించి నా మాటల్లో
#

నేను నాన్న

నేను నాన్న - Eppudoo naakedho cheppaali cheppaali antaav . . . Entraa adhi ? I Love You Daddy . . . . - ShareChat
514 వీక్షించారు
5 నెలల క్రితం
#

నేను నాన్న

433 వీక్షించారు
5 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post