happy friendshipday
23 Posts • 1M views
🚩✍️Everyday "Friendship Day" To Me & 💐Happy "Friendship Day" To All💐 🤝"చెలిమి బంధమళ్ళుకుందీ జన్మఖైదులా"..🤝 🚩✍"స్నేహం" అనే బంధానికి "బందీలు" కానివారంటూ ఈ లోకంలో ఎవరూ ఉండరు.. ఈ స్నేహమనే "బంధానికి" నేను కూడా "బందీనే"...! 👉నాకు తెలియకుండానే ఒక "స్నేహ సామ్రాజ్యాన్ని" సృష్టించుకున్నాను...! ✳బస్సులు, రైల్లు ఏదో ఒక గమ్యాన్ని చేరతాయేమోగానీ, కొన్ని సంవత్సరాల క్రితం 2006.. 2008 సంవత్సరాల్లో బస్, రైలు ప్రయాణాలతో పరిచయమైనవారి స్నేహం.. మరియు ముఖపుస్తకం, వాట్సప్ & సోషల్ మీడియాలతో మొదలైన కొందరి "స్నేహం" మాత్రం నేటికీ నాతో కొనసాగుతూనే ఉంది...! ✳ఏదో ఇస్తేనే.. ఏదో చేస్తేనే "స్నేహం" కాదు.. కనిపించినపుడు చిన్న చిరునవ్వుతో కూడిన ఆత్మీయ పలకరింపు ఏదైనా "స్నేహమే"....! ✳"స్నేహ సామ్రాజ్యానికి" సరిహద్దు లేదని నిరూపించిన మంచి స్నేహితులందరికీ, ప్రత్యక్ష, పరోక్ష, మరియు ముఖపుస్తక, వాట్సప్.. సోషల్ మీడియా స్నేహితులందరికీ 🤝👬"స్నేహితుల రోజు"👬🤝 💐💐ఆత్మీయ శుభాకాంక్షలతో..💐💐 🤝మీకు "ఏమీకాని", మీతో ఏ "అనుబంధమూ" లేని, ఎల్లప్పుడూ మీ మంచిని కోరుకునే ఓ "అజ్ఞాత వ్యక్తి".. మీ స్నేహాన్ని కోరుకునే ఓ "ఆశావాధి"....! 👉Simple "SMS" 👉Serious "JOKES" 👉Sensitive "FEELING" 👉Open "TALKING" 👉Broader "THINKING" 👉Helping "NATURE" 👉"HONESTY" 👉"FRIENDLYNESS" 👆👉These All Are "MIXTURE" In My "CHARACTER" &"FRIENDSHIP" & "MESSEGES" & "POSTS".....! 🤝"చెలిమి బంధమళ్ళుకుందీ జన్మఖైదులా"..🤝 🚩మీ- హన్మకొండ శ్రీకాంత్ శర్మ🚩 ✍హన్మకొండ "అక్షర దండయాత్ర"✊🚩🏇🏇 #💛హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే💐 #👬 Friends forever 🤝 #హన్మకొండ శ్రీకాంత్ శర్మ #✍హన్మకొండ "అక్షర దండయాత్ర"✊🚩🏇🏇 #happy friendshipday
14 likes
11 shares