#విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️
( Visakhapatnam Local News ) #యోగాంద్ర #🧘 ప్రపంచ యోగా దినోత్సవం🧘 #యోగాభ్యాసం 🧘🧘♀️🧘♂️శారీరిక, మానసిక దృఢత్వం
#విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️
( Visakhapatnam Local News ) #విశాఖపట్నంలో యోగాాంధ్ర వేడుకల విశేషాలు 🧘♂️🧘♀️🧘♀️
యోగాాంధ్ర వేడుకల విశేషాలు 🧘🧘♀️🧘♂️
విశాఖ యోగాంధ్రకు వరల్డ్ రికార్డు
గిన్నిస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర
ఒకేచోట 3.20 లక్షల మంది యోగాసనాలతో రికార్డు కైవసం
గిరిజన విద్యార్థుల సూర్యనమస్కారాలకు మరో రికార్డు
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పిస్తూ..
ధ్రువపత్రాలు అందజేసిన గిన్నిస్ సంస్థ ప్రతినిధులు
యోగాంధ్ర సూపర్‌హిట్ అయ్యింది-చంద్రబాబు
రెండు గిన్నిస్ రికార్డులు వచ్చాయి
నిన్న గిరిజన విద్యార్థుల సూర్యనమస్కారాలకు..
గిన్నిస్ రికార్డులో స్థానం లభించింది-చంద్రబాబు
యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో మోదీ కృషి ఫలించింది
ఈరోజుదేశవ్యాప్తంగా 10కోట్లమంది యోగాలో పాల్గొన్నారు
11వ యోగా డే విశాఖ డిక్లరేషన్ తీసుకొస్తాం
యోగా పరిషత్‌ను ఏర్పాటు చేస్తాం-చంద్రబాబు