👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1K views • 28 days ago
ఓం నమో దత్తాత్రేయాయ అనసూయానందనాయ మహాయోగినే
అవధూత రూపిణే చ పరబ్రహ్మ స్వరూపిణే నమః ॥
జటాధరాయ దివ్యాయ దిగంబరాయ తీర్థకృతే
యోగదండధరాయ చ దత్తాత్రేయాయ మంగళం ॥
ఘోరదారిద్ర్యదావాగ్ని దహనాయ మహాత్మనే
ప్రసన్నగిరిజానాథ దత్తాత్రేయ నమోస్తు తే ॥
#దత్తాత్రేయ స్వామి #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి #దత్తాత్రేయ స్వామి@
25 likes
46 shares