Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
73K views • 1 months ago
#🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #💖జై శ్రీ రాధాకృష్ణ 💖
#జై శ్రీ కృష్ణ జై శ్రీ రాధాకృష్ణ🙏🕉️🙏🦚🌼🙏
#🚩హరే రామ హరే కృష్ణ🙏
#🕉🕉🕉హరే కృష్ణ హరే రామ హరే హరే🙏🙏
🕉️శ్రీ గురుభ్యోనమః🙏
మంగళవారం, అక్టోబరు 21, 2025*
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
దక్షిణాయనం - శరదృతువు*
ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం*
తిథి : 🌑 *అమావాస్య* సా4.03 వరకు
తదుపరి కార్తీక శుద్ధ పాడ్యమి
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం : *చిత్ర* రా10.18 వరకు
యోగం : *విష్కంభం* తె3.37 వరకు
కరణం : *నాగవ* సా4.03 వరకు
తదుపరి *కింస్తుఘ్నం* తె4.58 వరకు
వర్జ్యం : *ఉ.శే.వ6.40 వరకు*
మరల *తె4.27 నుండి*
దుర్ముహూర్తము : *ఉ8.16 - 9.02*
మరల *రా10.30 - 11.20*
అమృతకాలం : *మ3.21 - 5.05*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి: *తుల*
చంద్రరాశి: *కన్య*
సూర్యోదయం: *5.57*
సూర్యాస్తమయం: 5.33*
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏
1091 likes
5 comments • 1835 shares