ఆడ పిల్ల
అమ్మాయి అన్న పదంలోనే అమ్మ ఉంది . అమ్మతనం అమ్మ పొత్తిళ్లలో నుండి తెచ్చుకుంటుంది ఆడపిల్ల ... ఎంత అభివృద్ధి పెరిగిన మనుషుల ఇష్టాలు మారిన అలవాట్లు మారిన వ్యవస్థ తాలూకు అభ్యుదయ పోకడలు మూకరించిన నేటికీ ఆడపిల్ల అంటే అలుసుగా చూసే వెదవలు ఎందరో ... అడుగు బయట పెట్టాలంటే తల్లిదండ్రులు ఆంక్షలు పెట్టడం తప్పు కాదు వాళ్ల భయం అనుమానం అసలే కాదు .. అమ్మాయి ఎంత పద్దతిగా ఉన్న వికృత చేష్టలతో బరితెగించే కుక్కలు లేక పోలేదు .. ఆడది అంటే ఒక ఆటబొమ్మ లా ఆలోచించే వెధవలకు బుద్ధి ఎలా వస్తుందో .. ఆరుబయట ఆటలాడే రోజులు కూడా భయపడాల్సిన పరిస్థితి నిత్యం లైంగిక దాడులు ఎన్నో జరుగుతున్నాయి .. పొట్టి బట్టల్లో తప్పులు పట్టే మహానుభావులు ఉన్నారు వాళ్లకు తెలుసో లేదో పద్ధతిగా ఉన్న అమ్మాయిలకే ఎక్కువ వేదింపులు ... మారండి రా ఏ అమ్మ గర్భం నుండి వస్తారో అదే గర్భం ప్రతి ఆడపిల్లలకు ఉండేది గర్భం అది తెలుసుకుని బ్రతకండిరా వేదవల్లారా ... మీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు చచ్చిపోండి ... ఎంత ధైర్యం పెంచుకున్న అర్థం కాని సమయాన ఆడది అబలగా అచేతనంగానే మిగిలిపోతుంది ... 😤😤😤😤 ఆడపిల్లల నిస్సహాయత ని అలుసుగా తీసుకుంటే నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని మరవకండి ... please respect women ... ✍_📋_👉#Sri👈💔 #ఆడ పిల్ల #ఆడపిల్ల జీవితం... #నేటి ఆడపిల్ల కన్నీటి ఆవేదనా
#

ఆడ పిల్ల

ఆడ పిల్ల - ShareChat
228 వీక్షించారు
2 నెలల క్రితం
Sri(My Sweetest cute Sri) - Author on ShareChat: Funny, Romantic, Videos, Shayari, Quotes
Sri(My Sweetest cute Sri)
this is only status my baby any how i m extremely sorry my baby pl excuse all my baby i have ur only అంతులేనిప్రవాహంఆశలుసుండిగుండాలు ఆపలేనిఆవేశాలుఅర్థంలేనిఆలోచనలు గమ్యంచేరలేనిదూరంచివరికిమిగిలేది నిరాశే💞💞 అనుకోకుండబ్రతుకంతానిండిందిఈప్రేమ అనుకోనిఅతిథినిపొమ్మంటూతరిమే అధికారంలేదమ్మాస్వార్థంలేనిత్యాగాలనే చేసేదేఈప్రేమత్యాగంలోనాఆనందాన్నే చూసేదేఈ ప్రేమఆనందంబదులుబాధే కలిగించేఆ త్యాగంఅవసరమా *ఇద్దరి మధ్యవైరంసంభవించిందంటే అందుకు వారిలోఒక్కరేకారణంకావచ్చు.* *కానీఅది దీర్ఘకాలంసాగిందంటేఇద్దరూ భాద్యులే.* అవును ప్రేమించిన వ్యక్తి ఎప్పుడైనా హ్యాపీ గా ఉంటేనే లవ్ ఇద్దరూ పంచుకుంటేనే సంతోషమైన బాధ అయినా ఇద్దరూ పంచుకునే ప్రేమ నా భాధకు అంతం లేదు ఎవ్వరికి చెప్పను ఏమని చెప్పను దేవుడు నన్ను ఎప్పుడూ తీసుకుని పోతాడో ఇక్కడ నుంచి నాకు మౌనం తప్ప మాట కలిసి రాదు.అక్షరం తప్ప అనురాగం అచ్చి రాదు.ప్రళయం తప్ప ప్రేమ అనేది పలుకరించదు కన్నీరు తప్ప మరో ఓదార్పు కల్లొ కూడ రాదు చావు దెబ్బలు తప్ప తీపి చమరింతల జాడ ఏనాడు ఎరుగలేదు ఇది నాకు అలవాటైపోయినా బ్రతుకు, ఇప్పుడు నాకు కొత్తగ ఏవో వచ్చి పడతాయ్ అన్న ఆశ కూడ లేదుఅందుకే నా ఆనందం నాలోనే వెతుక్కునే దమ్ము నిగ్రహం నిజం నిప్పు లాంటి ప్రమాణం ఈ కరుడు కట్టిన గుండెకి కొత్త కాదు, పెద్ద భారమేమి కాదు
#

ఆడ పిల్ల

ఆడ పిల్ల - ప్రతిరూపం నీకూ - ShareChat
759 వీక్షించారు
11 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post