శ్రీ కృష్ణ దేవరాయల జయంతి 💐
#

శ్రీ కృష్ణ దేవరాయల జయంతి 💐

333 వీక్షించారు
9 నెలల క్రితం
#

శ్రీ కృష్ణ దేవరాయల జయంతి 💐

285 వీక్షించారు
9 నెలల క్రితం
#

శ్రీ కృష్ణ దేవరాయల జయంతి 💐

849 వీక్షించారు
9 నెలల క్రితం
🙏జయహో 🚩శ్రీకృష్ణదేవరాయ!✨ జయ నిత్య కీర్తి కాయా! జయ కదన కవన ☀️రవి 🌙చంద్ర తేజ✨ జయ భువన విజయమున ఆంధ్రభోజ నీ తనువు కథన ఘన విజయలక్ష్మికి నీ మనువు కవనమున విజయలక్ష్మి కి తను వృత్తి నీకు సామ్రాజ్య రక్షణం నీ ప్రవృత్తి ✍️సాహిత్య వీక్షణం.. చిన రాణి తాను సామ్రాజ్య లక్ష్మి పెద్ద రాణి నీకు సాహిత్య లక్ష్మి చిన్నమ్మ తోడి చిరకాల చెలిమి పెద రాణి తోడి కల కాల కలిమి.. నడి వీధిలోన రతనాలు💎 రాశి నడి రేయి దాక కవనాలు 🤺దూసి పడి కరకు తురక తలచెండ్లు కోసి కడలేని కీర్తి గని నావు వాసి... గజపతుల కైన ఘన స్వప్న 🦁సింహమా!.. మధవతులకైన శృంగార చిహ్నమా!.. కవితా వధూటి సిగపువ్వు చంద్రమా! తులలేని 🌊అలల సాహిత్య సంద్రమా! ఘన తెలుగు కవన ధారా విపంచి పలికించి తేనెలొలికించి మించి వలపించి చూడిక్కు డుత్త నాచ్చి నేలించినావు రంగేశుకిచ్చి... భువి రాజులెందు? శాసనములందు! కవెరాజులెందు? ఉచ్చ్వాసమంధు , జన జీవనాడి నిస్వాసమందు! నిలిచుండురందు , నువు.. 💕గుండెలందు!... బ్రహ్మాండమందు శ్రీ వేంకటాద్రి, దైవతములందు శ్రీ వేంకటేశుడు, పలు దేశ భాషలను తెలుగు లెస్స రా!! 🚩రాజులందు ... రాయ!నువు లెస్స రా!.. ఆంధ్రభోజ శ్రీ కృష్ణ దేవరాయలు Credit: Sainadh Reddy.
#

శ్రీ కృష్ణ దేవరాయల జయంతి 💐

శ్రీ కృష్ణ దేవరాయల జయంతి 💐 - దేవరాయల జయంతి శుభాకాంక్షలు పరమేశ్వర రావు - ShareChat
7k వీక్షించారు
9 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post