PSV APPARAO
743 views • 3 months ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు జన్మించిన రోజు 🙏 #శుభ శ్రావణ శనివారం స్పెషల్ 🙏🕉️🙏 శ్రీ శ్రీనివాస ప్రవర - మంగళ స్వస్తి వాచకము #శ్రావణ శనివారం #శ్రావణ శనివారం💐🎂
🔔 *అద్భుత విశేషం*🔔
హిందూ బంధువులందరికీ ముఖ్యమైన సమాచారం
ఓం నమోవెంకటేశాయ
ఆగస్ట్ 9 వ తారీకు శనివారం రోజున అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు జన్మించిన రోజు
శ్రావణమాసం, శ్రావణ పౌర్ణమి, శనివారం, శ్రవణా నక్షత్రం, చాలా అద్భుతమైన పర్వదినం
ఈ విధంగా అన్ని ఒకే రోజు రావడం చాలా విశేషం
కావున ఆరోజున ప్రతి ఒక్కరు సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా దర్శించి తరించవలసిందిగా మనవి
ఆరోజు ప్రతి ఒక్కరు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసిమాలను సమర్పించండి లేదా కనీసం తులసీదళాన్ని భక్తితో స్వామికి సమర్పించి
ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ
నామాలను స్మరిస్తూ స్వామి దర్శనం చేసుకోండి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోలేని వారు మీరు ఎక్కడ ఉన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని తలుచుకుని పై నామాలను స్మరణ చేసుకోండి
ముఖ్యంగా యువత తమ యొక్క హీరోల పుట్టినరోజున ఎంతో ఘనంగా ఖర్చు పెడుతూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అటువంటిది
అఖిలాండకోటి బ్రహ్మాండాన్ని అంతటినీ సంరక్షించే మన వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం రోజున అందరూ భక్తిశ్రద్ధలతో దర్శించి తరించాలని కోరుతున్నాం మన వలన పదిమంది స్వామి దర్శనం చేసుకున్న ,భగవన్నామం చేసిన వారి చేసే
పుణ్యం లో కొంత భాగం మన ఖాతాలో పడుతుంది ఈ మెసేజ్ నా పరిధిలో ఒక 10,000 పంపిస్తున్నాను ప్రతి ఒక్క హిందువు బంధువు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం..
https://youtu.be/fo-BwtMZmK0
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
15 likes
9 shares