⭐ రవితేజ ఆల్బమ్స్⭐
🎶సాంగ్ నం:2️⃣9️⃣9️⃣🎵
⭐MM⭐
🎸Creation's🎸
మూవీ నేమ్:(🎞️) దుబాయ్ శీను
నటీ నటులు:(👬) రవితేజ, నయనతార
సాంగ్ నేమ్:(🎶) once upon a time సాంగ్
లిరిసిస్ట్:(🎼) రామజోగయ్య శాస్త్రి
సింగర్స్:(🎙️) కార్తీక్, రీటా
మ్యూజిక్ డైరెక్టర్:(🎹) మణిశర్మ
డైరెక్టర్:(🎥) శ్రీనువైట్ల
||పల్లవి||
(M) Once Upon a timeలో
ఆ లైలా మజ్ఞూ రా
మళ్ళీ అంతటి రేంజ్లో
లవ్ స్టోరి మనదేరా
కోరస్:
ఏ.... అనగనగా ఓ రోజు అబుదాబి వెళుతున్నా
నా ఎ సి కార్లో నేను
ఏదో పన్లో ఉన్నా
(M) బ్రేకేసిన సౌండయ్యిందిరా ఏంటోనని చూసారా
ఓ లేడి రౌడి అప్సర
You Hands Up అన్నదిరా
కోరస్:u say me u my baby
lets make it
nice and groovy
i feel its just rocking
just hitit lets get ready
(M) నను కిడ్నాప్ చేసిందేమో అనుకున్నా
ఆ జిగిరి మైండ్ బ్లాంకైపొయేలాగా
(F) I Love You
(M) అంది మరి.......
కోరస్:
బాబోయ్........ దు దు దుబాయ్ శీను
వామ్మో...... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్..... దు దు దు దుబాయ్ శీను
బాబోయ్........ దు దు దుబాయ్ శీను
వామ్మో...... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్..... దు దు దు దుబాయ్ శీను
||చరణం 1||
(M) నా స్టైలుకి పడిపోయిందిరా.....
నేనంటే ఎగబడుతుందిరా
పొగడద్దన్నా వినుకోదుగా ఓ........
నా మాచో బాడి ముందర.......
మైక్ టైసన్ ఆఫ్ట్రాల్ చిల్లర
అంటుంటే సిగ్గేస్తోందిరా
ఓ......
(F) బిన్‌లాడెన్ మా బాబాయిరా
మా డాడిగారో
దుబాయ్ డానురా
నే కో అన్నానో కొంటెగా
కొన్ని వందల షేకులు క్యూలు కట్టరా
(M) అయినా మరి సుందరి నన్నే
వెచ్చిందిరా హ్యాపీగా
మైకంలో ముంచి నన్నే నలిపిందిర నాజూగ్గా
కోరస్:
బాబోయ్........ దు దు దుబాయ్ శీను
వామ్మో...... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్..... దు దు దు దుబాయ్ శీను
బాబోయ్........ దు దు దుబాయ్ శీను
వామ్మో...... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్..... దు దు దు దుబాయ్ శీను
(M) Once Upon a timeలో
ఆ లైలా మజ్ఞూ రా
మళ్ళీ అంతటి రేంజ్లో
లవ్ స్టోరి మనదేరా
కోరస్:
ఏ.... అనగనగా ఓ రోజు అబుదాబి వెళుతున్నా
నా ఎ సి కార్లో నేను
ఏదో పన్లో ఉన్నా
||చరణం 2||
(M) ఏ ట్విస్టు లేనిదే ఎప్పుడు........
లవ్‌స్టోరి హిస్టరి కాదుగా
మా లవ్వు మెలికలు తిరిగెరా ఓ......
మా ఇద్దరి గుండెల చప్పుడు....
వాళ్ళయ్యకు బి పి పెంచెరా
మరి విలనంటే అంతే కదా ఓ......
(F) మా పెట్రోల్ బావుల ఫాదరు
నా శీను ప్రేమపై నిందలేసెరా
ఎస్కేపై ఈ వైపుగా ఇండియా వచ్చాడని
కథలు చెప్పెరా
(M) అది నమ్మిన బంగరు చిలక
ఇటుగా ఎగిరొచ్చెనురా
నా జంటను వెతికే పనిగా నేనిక్కడ తేలారా
కోరస్:
బాబోయ్........ దు దుబాయ్ శీను
వామ్మో...... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్..... దు దు దు దుబాయ్ శీను
బాబోయ్........ దు దుబాయ్ శీను
వామ్మో...... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్..... దు దు దు దుబాయ్ శీను
(M) Once Upon a timeలో
ఆ లైలా మజ్ఞూ రా
మళ్ళీ అంతటి రేంజ్లో
లవ్ స్టోరి మనదేరా
కోరస్:
ఏ.... అనగనగా ఓ రోజు అబుదాబి వెళుతున్నా
నా ఎ సి కార్లో నేను
ఏదో పన్లో ఉన్నా
⭐ రవితేజ ఆల్బమ్స్⭐
⭐MM⭐
🎸Creation's🎸
#🤩రవితేజ ఫ్యాన్స్🔥 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #❤️లవ్ సాంగ్స్🎵 #🎶మణిశర్మ మ్యూజిక్