amavasya
103 Posts • 108K views
Sadhguru Telugu
809 views 26 days ago
అమావాస్య అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. భూగ్రహం ఇంకా ఇతర ఖగోళ వస్తువులు సమలేఖనంలో ఉండటం అనేది, మరింత ఎరుకతో మరియు ధ్యానస్థితిలో ఉండేందుకు దోహదపడుతుంది. #sadhguru #SadhguruTelugu #diwali #amavasya #spiritual
13 likes
11 shares
Sadhguru Telugu
1K views 1 months ago
అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత 11వ రోజున వచ్చే ఏకాదశి - ఉపవాసానికి అనువైన రోజు. ఈ రాత్రి మీ భోజనం తర్వాత, మరుసటి భోజనం వరకు ఉపవాసం ఉండండి. మీ వ్యవస్థను శుద్ధి చేసుకోవడానికి అలాగే తినే ప్రక్రియను మరింత చైతన్యవంతంగా మార్చుకోవడానికి ఏకాదశిని ఉపయోగించుకోండి. #sadhguru #SadhguruTelugu #amavasya #ekadashi #fasting
11 likes
9 shares
Sri Nrusimha Seva Vahini
6K views 2 months ago
#polala amavasya spashal #అమవాస్య స్పెషల్ #amavasya #పోలాల అమావాస్య 🙏🏻 #polar amavasya 🙏🏻🦋 maa festival 🎇✨ గో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో అమావాస్య రోజు జరిగే ముఖ్యమైన పూజా కార్యక్రమాలు భాగంగా శ్రీ నృసింహ సేవా వాహిని ఎంతోమంది ఆశ్రమానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది #annadanam #bhadrachalam #nityannadanam #annadanaseva #devotionalservice #srinrusimhasevavahini #gowseva #hindutradition #annamparabrahmaswarupam #bhakti #drkrishnachaithanyaswamy #narasimhasalagramam #snsvtrust #ugramveeram #narasimhaswamy #lakshminarasimhaswamy #simhachalam #simhadri #yadadri #ahobilam #yoga #narasimha #laxminarasimha #chaganti #chagantikoteswararao #garikapati #garikapatinarasimha #pravachanalu #pravachanalu #venkateshwaraswamy
35 likes
22 shares