Ecstasy
8 Posts • 1K views
Sadhguru Telugu
1K views 1 months ago
పారవశ్యపు వెర్రి Madness of Ecstacy లింగ భైరవి ఒక వెర్రి కేక అని, ఆమె నిర్బంధాల నుండి పుట్టే వెర్రి కాదు, పారవశ్యపు వెర్రి అని సద్గురు అంటున్నారు. "యంత్ర సెరిమోని విత్ సద్గురు" కార్యక్రమంలో, సద్గురు నుండి శక్తివంతమైన భైరవి యంత్రా సాధనను, మీకై ప్రత్యేకమైన భైరవి యంత్రాన్ని పొందే అరుదైన అవకాశం లభిస్తుంది. రాబోయే యంత్ర సెరిమోని 2026 జనవరి 28 నుండి 30 వరకు. #sadhguru #SadhguruTelugu #life #madness❤ #Ecstasy
21 likes
16 shares
Sadhguru Telugu
13K views 1 months ago
‘సోక్ ఇన్ ఎక్స్టసీ ఆఫ్ ఎన్లైటెన్మెంట్’ త్వరలో మీ నగరానికి వస్తోంది! ఇందులో సద్గురు మన చేత శక్తివంతమైన ప్రక్రియలు, ధ్యానాలు చేయిస్తారు. ఆయన సాన్నిధ్యంలో ఉండేందుకు ఈ ప్రోగ్రామ్ ఒక గొప్ప అవకాశం. ఇది మరొక మెడిటేషన్ ప్రోగ్రామ్ కాదు; ఉన్నత చైతన్య స్థితులకు ఇదొక ప్రవేశ ద్వారం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: https://sadhguru.co/hyderabad #sadhguru #SadhguruTelugu #life #spiritual #Ecstasy
187 likes
2 comments 108 shares