[24th August 2018] HAPPY BIRTHDAY TO
రామజోగయ్య శాస్త్రి
సినీ గేయ రచయిత, ఇంజనీరు
💘@suresh.Ch
రామజోగయ్య శాస్త్రి ప్రముఖ గీత రచయిత. ఆయన స్వస్థలం ముప్పాళ్ళ. చిన్నతనంలో గాయకుడి కావాలని కలలు కనేవాడు. ఐదారు తరగతుల్లో సినిమాల ప్రభావం మొదలైంది. ఇంటర్‌కి ఊరు దగ్గర్లో ఉన్న నర్సరావుపేట వచ్చాడు. నచ్చిన పాటలన్నీ రికార్డ్ చేయించుకుని విని నేర్చుకునేవాడు. తరువాత ఇంజనీరింగ్ కోసం వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు.తరువాత ఎం.టెక్.కోసం ఐఐటీ ఖరగ్‌పూర్ వెళ్ళాడు.
#
రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు