👩‍⚕️ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం🏥

👩‍⚕️ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం🏥

అనారోగ్యంతో ఆసుపత్రి గడప తొక్కిన రోగికి వైద్య సేవ కంటే నర్సులు చూపించే ప్రేమ, ఆప్యాయతలే రోగిని బాబు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంఘ సేవకి Flarence Natingal 200 జయంతి పురస్కరించుకొని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని (International Nurses day)ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..ఏ భేదం లేకుండా ప్రేమించే గుణం ఈ భూమిపైన తల్లికి మాత్రమే ఉంటుందని, అటు తరువాత వైద్య వృత్తిలో ఉన్న నర్సులకు మాత్రమే సాధ్యమని చెప్పారు. రోగంతో బాధపడుతున్న సొంత తల్లిదండ్రులను కూడా పట్టించుకోని ఈ సమాజంలో నర్సులు చేసే ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ నాయకులు శ్రీనివాస్ రాథోడ్, రామలక్ష్మి , తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు జూపల్లి రాజేందర్ అపోలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర తులసి సుజాత నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఉత్తమ నర్సులను ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రధానం చేశారు.
#

👩‍⚕️ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం🏥

👩‍⚕️ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం🏥 - A VOICE TOLEAD HEALTH FOR ALL INTERNATIONAL NURSES DAY - 2019 MOTO Floreng NOA NURSING FFICERS ASSOCIATION ésedovat JUHULU DAT 2013 Florent NOA NURSIS OFFICERS ASSOCIATION - ShareChat
5.9k వీక్షించారు
9 నెలల క్రితం
#

👩‍⚕️ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం🏥

1.8k వీక్షించారు
9 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post