కడపలో వైసిపి శంఖారావం
గుండెళ్లో పెట్టుకుంటా!
#

వైయస్ఆర్సీపీ సమర శంఖారావం

గుండెళ్లో పెట్టుకుంటా!
సాక్షి ప్రతినిధి కడప: ఎక్కడైనా రాజకీయ పార్టీల్లో కార్యకర్తలని పిలుస్తారు. మీరు కార్యకర్తలు కాదు.. వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు. మిమ్మల్ని గుండెళ్లో పెట్టుకుంటా. ఈగడ్డ నాకు, నా కుటుంబానికి అండగా నిలిచింది. మూడు దశాబ్దాలుగా జిల్లా వాసులు రాజకీయంగా మా వెన్నంటే ఉన్నారు. 1978లో నాన్నగారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. నాన్న గారి జీవితంలో కేవలం 5 సంవత్సరాల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 31 సంవత్సరాలపాటు నాన్నగారిని ఈ జిల్లా గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. 2009లో చనిపోయారు.
33k వీక్షించారు
9 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post