తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Sri(My Sweetest cute Sri) - Author on ShareChat: Funny, Romantic, Videos, Shayari, Quotes
Sri(My Sweetest cute Sri)
this is only status my baby any how i m extremely sorry my baby pl excuse all my baby i have ur only అంతులేనిప్రవాహంఆశలుసుండిగుండాలు ఆపలేనిఆవేశాలుఅర్థంలేనిఆలోచనలు గమ్యంచేరలేనిదూరంచివరికిమిగిలేది నిరాశే💞💞 అనుకోకుండబ్రతుకంతానిండిందిఈప్రేమ అనుకోనిఅతిథినిపొమ్మంటూతరిమే అధికారంలేదమ్మాస్వార్థంలేనిత్యాగాలనే చేసేదేఈప్రేమత్యాగంలోనాఆనందాన్నే చూసేదేఈ ప్రేమఆనందంబదులుబాధే కలిగించేఆ త్యాగంఅవసరమా *ఇద్దరి మధ్యవైరంసంభవించిందంటే అందుకు వారిలోఒక్కరేకారణంకావచ్చు.* *కానీఅది దీర్ఘకాలంసాగిందంటేఇద్దరూ భాద్యులే.* అవును ప్రేమించిన వ్యక్తి ఎప్పుడైనా హ్యాపీ గా ఉంటేనే లవ్ ఇద్దరూ పంచుకుంటేనే సంతోషమైన బాధ అయినా ఇద్దరూ పంచుకునే ప్రేమ నా భాధకు అంతం లేదు ఎవ్వరికి చెప్పను ఏమని చెప్పను దేవుడు నన్ను ఎప్పుడూ తీసుకుని పోతాడో ఇక్కడ నుంచి నాకు మౌనం తప్ప మాట కలిసి రాదు.అక్షరం తప్ప అనురాగం అచ్చి రాదు.ప్రళయం తప్ప ప్రేమ అనేది పలుకరించదు కన్నీరు తప్ప మరో ఓదార్పు కల్లొ కూడ రాదు చావు దెబ్బలు తప్ప తీపి చమరింతల జాడ ఏనాడు ఎరుగలేదు ఇది నాకు అలవాటైపోయినా బ్రతుకు, ఇప్పుడు నాకు కొత్తగ ఏవో వచ్చి పడతాయ్ అన్న ఆశ కూడ లేదుఅందుకే నా ఆనందం నాలోనే వెతుక్కునే దమ్ము నిగ్రహం నిజం నిప్పు లాంటి ప్రమాణం ఈ కరుడు కట్టిన గుండెకి కొత్త కాదు, పెద్ద భారమేమి కాదు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. పెద్ద శేషవాహనం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రి స్వామి ఉభయ నాంచారులతో ఊరేగే వాహనం పెద్ద శేష వాహనం స్వామి నిత్యసూరి వర్గంలో శేషుడొకడు. స్వామికి క్షీరసాగరంలో పరమపదంలో గృహంగా, శయన మందిరంగా, పడుకగా, అసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, దిండుగా, గొడుగుగా-ఆయా అవసరాలకు తగినట్లుగా మారి కైంకర్యం చేసే మూర్తి. స్వార్ధం లేని దాస కైoకర్యనికి `శేషుడు` ప్రతిక చిన్న శేషవాహనం బ్రహ్మోత్సవాలలో రెండోవ రోజు ఉదయం మలయప్ప మాత్రం ఊరేగే వాహనం చిన్న శేషవాహనం. ఈ వాహనంలో ఐదు పడగల శేషుడు ముఖ్యుడు. శ్రీరంగనాధస్వామి ఉత్సవ విగ్రహం కొంతకాలం తిరుమలలో ఉండేదని ప్రసిద్ధి. ఈ స్వామి గౌరవసూచకంగా చిన్న శేష వాహనం ఆచరణలోనికి వచ్చిందని పెద్దలంటారు. అందువల్లనే మలయప్ప మాత్రం ఉరేగడం. #తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవాలు
#

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవాలు - ShareChat
283 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post