💕💕 ఒక్కసారి.. ఆలోచించoడి 💕💕
#బాపట్ల నివాసి #మహమ్మద్ భాషా ఇండియన్ #ఆర్మీ లో దేశ సేవ చేస్తూ సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి భక్తిశ్రద్ధలతో #అయ్యప్పస్వామి మాల ధరించి అత్యంత #నిష్ఠనియమాలతో కూడిన మండల దీక్ష పూర్తి చేసిన ఈ ముస్లిం సోదరుడి భక్తికి మనస్ఫూర్తిగా #ధన్యవాదాలు తెలియజేస్తూ... ఏదో ఆశిస్తు #పిరికితనంతో, #ఆశతో,నా #సనాతన ధర్మాన్ని విడిచి మత మార్పిడిలకు పాల్పడుతున్న సోదరుల్లారా #విదేశీయులు కూడా ఆచరించే గొప్ప #జీవనవిధానం నా సనాతన ధర్మం సొంతం.. #మతం మారగానే #జ్ఞానులము అని చెప్పుకునే మీరు నిజంగానే #జ్ఞానులు అయితే #ఇంకోసారి ఆలోచించండి.. #💕💕 ఒక్కసారి.. ఆలోచించoడి 💕💕
#

💕💕 ఒక్కసారి.. ఆలోచించoడి 💕💕

💕💕 ఒక్కసారి.. ఆలోచించoడి 💕💕 - ShareChat
111 వీక్షించారు
6 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post