jaitdp
855 Posts • 162K views
sunkara vishnu
356 views 6 days ago
హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళ దాయికే l శుభే మంగళ దక్షే చ శుభే మంగళ చండికే🙏 నేటి అలంకారం - శ్రీ మహా చండీ దేవి #MahaChandiDevi #NavaratriDay7 #DeviNavaratrulu2025 #DussehraFestival #VijayawadaUtsav #Sunkaravishnu #Vijayawada #AndhraPradesh #sunkaravishnu #jaitdp
15 likes
9 shares
sunkara vishnu
695 views 8 days ago
నేటి అలంకారం - మహాలక్ష్మి దేవి లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం; శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం... #MahaLakshmiDevi #NavaratriDay5 #DeviNavaratrulu2025 #DussehraFestival #sunkaravishnu #vijayawada #sunkaravishnu #jaitdp
12 likes
7 shares
sunkara vishnu
448 views 9 days ago
కాత్యాయని మహామాయే ఖడ్గభానధనుర్ధరే ఖడ్గధారిని చండి శ్రీ దుర్గదేవి నమోస్తుతే! దసరా శరన్నవరాత్రులలో నేడు శ్రీకాత్యాయనీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న ఆ జగన్మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. #sunkaravishnu #jaitdp
12 likes
15 shares