😎 వైసీపీలోకి సినీతారలు😎
flash flash ఓ వైపు ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరగా తాజాగా సోమవారం పలువురు నటీనటులు ఆ పార్టీలో చేరారు. ప్రముఖ నటుడు రాజశేఖర్‌, ఆయన సతీమణి జీవిత, యాంకర్‌, నటి శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డి తదితరులు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వైఎస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ హేమ కూడా వైఎస్‌ జగన్‌ను కలిశారు. https://b.sharechat.com/fd7dAg0BwV?referrer=whatsappShare
#

😎 వైసీపీలోకి సినీతారలు😎

😎 వైసీపీలోకి  సినీతారలు😎 - పోస్ట్ చేసిన వారు : @ shabari4729 Posted on : ShareChat # p వైసీపీలోకి రాజశేఖర్ రా _ flash flash ఓ వైపు ఎన్నికల ప్రచారం . . | Google Play - ShareChat
4.2k వీక్షించారు
11 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post