telugudesamparty
919 Posts • 571K views
_ ఈరోజు 04.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో 1.అరసవిల్లి బొంపాడ వీధిలో అప్పన్న అన్నయ్య గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని 2.ఆదిత్య నగర్ కాలనీలో మల్లేష్ గారు ఇటీవల మరణించారని 3.లోకేష్ అమ్మ గారు ఇటీవల మరణించారని 4.బలగ లో మూకళ్ళ సింహాద్రి అమ్మ గారు ఇటీవల మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._* #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #te #telugudesamparty
12 likes
7 shares
_ ఈరోజు 03.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం అంపోలు గ్రామంలో గొలివి వారి వివాహ వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
10 likes
17 shares
_ ఈరోజు 03.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గంలో ఫంక్షన్ లో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే... 1.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి అసిరితల్లి కళ్యాణమండపంలో నక్క వారి మరియు బైరి వారి వివాహ వేడుకులలో పాల్గొని అనంతరం 2.కొయ్యాన కన్నయ్య కాలనీలో L.N.గ్రీన్స్ కన్వెన్షన్ లో గంగు వారి వివాహ వేడుకులలో 3.సింహద్వారం ఎదురుగా శ్రీ సూర్యతేజ కళ్యాణ మండపంలో గెంజి వారి వివాహ వేడుకులలో 4.కొత్తరోడ్ జంక్షన్ వద్ద శాంతి కన్వెన్షన్ లో సింహాద్రి వారి వివాహ వేడుకలలో 5.దత్తాత్రేయ కోవెల ఎదురుగా ఎస్.కన్వెన్షన్ లో పల్లి వారి వివాహ వేడుకలలో 6.పెద్దపాడు రోడ్ పద్మావతి కళ్యాణమండపంలో కోరాడ వారి వివాహ వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
12 likes
17 shares
_ ఈరోజు 29.09.2025 శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం క్రిష్టప్పపేట గ్రామంలో 1.గొండు ప్రసాద్ అనారోగ్యంతో 2.గుండ వెంకటరమణకి హార్ట్ సర్జరీ అయిందని 3.బాన్న లక్ష్మణరావు కుమారుడు బాన్న శ్రీకాంత్ కి అప్పెండిస్ ఆపరేషన్ అయింది అని వారి కుటుంబసభ్యులను పరామర్శించిన **శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._* #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
12 likes
13 shares