#🎶దేశభక్తి పాటలు & డైలాగ్స్ _నా దేశం భగవద్గీత, నా_ _దేశం అగ్ని పునితా_ _సీత..._
దాదాపుగా 50 సంవత్సరాల క్రితమే నేటి సమాజంలో పరిస్థితి కళ్ళకు కట్టినట్లు చూపించినా సినారె గారు రచన, నందమూరి తారక రామారావు గారు, లక్ష్మి గార్ల నటన మరియు బాలు, సుశీలమ్మ గార్ల గళం అభినయము... వర్ణన తీతం...