🗞️అక్టోబర్ 24th అప్‌డేట్స్💬
797 Posts • 1M views
m.krishnareddy
1M views 2 months ago
గురుకుల పాఠశాలలో 10th క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య (వీడియో) TG: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీపావళి సెలవుల తర్వాత ఇవాళ ఉదయం తిరిగి పాఠశాలకు వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 24th అప్‌డేట్స్💬
7691 likes
91 comments 12132 shares
R.Bʜᴀʀᴀᴛʜ Sɪɴɢʜ
17K views 2 months ago
బస్సు ప్రమాదం.. 20 మంది మృతి? #AndhraPradesh కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉండగా 12 మంది ఎమర్జెన్సీ విండో బ్రేక్ చేసి బయటకు దూకేశారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు నిద్రలోనే సజీవదహనం అయ్యారు. #😭ఘోర ప్రమాదం దగ్ధమైన బస్సు..పలువురు ప్రయాణికులు మృతి #🗞️అక్టోబర్ 24th అప్‌డేట్స్💬 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😥ఎమోషనల్ స్టేటస్ #📰ఈరోజు అప్‌డేట్స్
86 likes
57 shares