🔱తిరుమల తిరుపతి
TTD News™: 🙏 ◆ ఓం నమోవేంకటేశాయ ◆🙏™ https://t.me/ttdnews ★ తి.తి.దే. తిరుమల సమాచారం ★ 🌹🔳 మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. 💠TTD News™: తిరుమలలో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ◆ తెప్పోత్సవాలను ప్రతిరోజూ ●రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. ౼◆తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, ౼◆ రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ‌వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ౼◆ ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, ౼◆ నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు. 💠 ఆర్జితసేవలు రద్దు : తెప్పోత్సవాల కారణంగా మార్చి 16, 17వ తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 18, 19, 20వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు. Dept.Of PRO TTD. టీటీడీ టెలిగ్రామ్ ఛానల్ https://t.me/ttdnews6 https://t.me/bhagavathgita ★రెడ్డేరి ఆదం శేఖర్ రెడ్డి - తిరుమల★
#

🔱తిరుమల తిరుపతి

🔱తిరుమల తిరుపతి - TTD News Telegram Channel https : / / t . me / ttdnews TTDNews Telegram Channel పతి దేవస్థానం ఏం సమాచాఠం తిరుమల తిరుపతి తిరుమల ఆలయంలో ఆరితసేవలు రదు : తిరుమలలో మర్చి46నుంచి 20వలేటివరకు ఐదురోజలవాటు శ్రీవారికట్లతోప్పోత్సవాలు జరుగనున్నాయని soss u m News Telegram Channel మార్చి 16 , 17వతేదీల్లో 0వసంతోత్సవం సహస్రదీపాలఠసవం మార్చి 28 , 1920వతేదిల్లో 0తబ్రహ్మోత్సవం , Oథనంతోత్సవం 0గ్రహస్రదీపాలనేవలను టిటిడిశ్రద్దుచేసింది . భక్తులుకువిషయాన్నిఉమణచగలరు . రెడ్డేరి ఆదం శేఖర్ రెడ్డి - తిరుమల 880 191 5656 - ShareChat
207 వీక్షించారు
12 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post