👍p m మోది
దేశ తొలి సెమి🚅 హైస్పీడ్ రైలు 🚩వందే మాతరం 🇮🇳ఎక్స్‌ప్రెస్‌ను ఈరోజు (ఫిబ్రవరి 15)న ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీ నుంచి బయలుదేరే ఈ హైస్పీడ్ ట్రైన్ 9 గంటల 45 నిమిషాల్లో వారణాసికి చేరుకోనుంది. ఈ క్రమంలో కాన్పూర్, అలహాబాద్ వద్ద 40 నిమిషాల చొప్పున ఆగుతుంది. ఎన్నో ఫెసిలిటీస్ కలిగిన ఈ వందేమాతరం ట్రైన్ లో ప్రయాణిస్తే..ఈ రైలులో ప్రయాణించే వారికి విమాన ప్రయాణం అనుభూతి కలుగుతుంది. వందేమాతరం ట్రైన్ స్పెషల్ గంటకు 160 కిలో మీటర్ల స్పీడ్ 16 ఏసీ బోగీలు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ కు రెండు బోగీలు మొత్తం ట్రైన్ లో 1,128 సీట్లు ఆటోమెటిక్ డోర్స్ సిస్టమ్, హట్‌స్పాట్, వైఫై, ఫెసిలిటీస్ కంఫర్టబుట్ సీట్స్, బయోవాక్యూమ్ టాయ్‌లెట్లు
#

👍P M మోది

👍P M మోది - ( 12 ) - ShareChat
238 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post