👍p m మోది
#

👍P M మోది

మతానికి.. ఉగ్రవాదానికి సంబంధం లేదంటారు కానీ, ఓ మతం కోసమే మారణకాండ జరుగుతోంది ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్నదెవరు..? ఉన్మాదానికి ఆజ్యం పోస్తున్నదెవరు..? భారతదేశాన్ని దెబ్బతీసే విధానాల్లో భాగంగా పాకిస్తాన్, చైనాలు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే వున్నాయి. బంగ్లాదేశ్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. వీటికి తెలిసింది వెన్నెపోటు.. మన సైన్యం ఎప్పటికప్పుడు వీరి ఎత్తులకు సరయిన, ధీటైన సమాధానం ఇస్తూ వస్తంది.. పార్లెమెంటులో బాంబు దాడి ఘటన నుండి.. ముంబయి.. ఊరి, పుల్వామా ఘటనలు వారి ఉన్నాదానికి అద్దం పడుతున్నాయి. పుల్వామా ఘటనలో మృతి చెందిన మన వీరజవానుల స్ఫూర్తిని, త్యాగాన్ని మనం మరచిపోరాదు.. రాజకీయ నాయకులు కూడా ఎన్నికలు, రాజకీయాలు పక్కనబెట్టి ముందు దేశాన్ని కాపాడుకునే అవసరత వుంది. ఇదే ప్రధమ లక్ష్యం కావాలని కోరుకుంటున్నాను.. ఇందులో ప్రతి భారతీయుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నేత ఇదే లక్ష్యం తో పనిచేయాలి. అతి త్వరలో మనం సంఘటితమై.. సైన్యంతో జతకలసి ప్రతి ఘటన కనబరచాలి. మన జవానులే మన ఊపిరి.. భారత్ మాతాకి జై.. వందే మాతరం..
154 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
#

👍P M మోది

Mammy
#🌷 భారతీయ జనతా పార్టీ ఆలోచించండి....
114 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
#

👍P M మోది

110 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
#

👍P M మోది

113 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
మరిన్ని పోస్ట్‌లు లేవు
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post