జనసేన పార్టీ 🇵🇱🔯
1K Posts • 238K views
🎆మన విలువలు, మన విశ్వాసాలు మరింత బలపడాలి. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితానికి దారి చూపాలి అని కోరుకుంటూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.!💐💐🙏🏻 . . . #ThankYou2025❤️🙏🏻 #GrandWelcome2026💐🙏🏻 #NewYear💐🙏🏻 #HappyNewYear💐🙏🏻 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ 🇵🇱🔯 #❤I love my India❤ #జనసేన పార్టీ
10 likes
7 shares
💥నా లీడర్ - నా హీరో ఇద్దరు ఒక్కరే అవ్వడం నా అదృష్టం.. నేను నమ్మిన జనసేన పార్టీ అధినేత & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్పోడు.!❤️🙏🏻 💥దేవుడు గుడిలో ఉంటాడు, మా జనసేనుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా గుండెల్లో ఉంటాడు.!❤️🙏🏻 💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదవులు ఆకార్షించలేదు బాధ్యత ఆయనను ముందుకు నడిపింది. నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ ఇవే శ్రీ పవన్ కళ్యాణ్ గారి జీవిత సూత్రాలు.!❤️🙏🏻 💥ఇక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్పోడు.!❤️🙏🏻 💥చెప్పాడు అంటే చేస్తాడు. నా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దోచుకోలేదు, దాచుకోలేదు.! శ్రీ పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బు ఇచ్చాడు.శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాయం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే సాయం చేస్తాడు.!❤️🙏🏻 💥ఒక పక్కన పార్టీ పదవులు కన్నా ప్రజలే ముఖ్యం అని నమ్మిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే మరోపక్కన ఏ పదవులు ఆశించకుండా పనిచేసే జనసైనికులు... అదే సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఎదురు చెప్పని జనసైనికులు - మేము.!❤️🙏🏻 💥సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు.. అది ఎక్కడ కూర్చుంటే..అదే సింహాసనం.! అలానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం.!❤️🙏🏻 💥సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగిన సింహం విలువ తగ్గిపోదు. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెనక, నా వెనక ఎంతమంది ఏమి చెప్పుకున్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారి విలువ మరియు నా విలువ ఎప్పుడు తగ్గిపోదు.!❤️🙏🏻 💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకలానే ఉన్నాము, ఉంటాము.! ఎప్పుడు గర్వంతో బ్రతకడం గొప్పకాదు - ధర్మంతో బ్రతకాలి.... ఓడినా, గెలిచినా ధర్మం వైపే నిలబడాలి..అదే మా బలం.!❤️🙏🏻 💥శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఎక్కడికైనా ఇలాగే వస్తాం..,ఇలాగే ఉంటాం.! జనంలో ఉంటాం.., జనంతో ఉంటాం.!❤️🙏🏻 💥నా తుది శ్వాస వరకు జనసేన పార్టీతోనే ఉంటాను - పవన్ కళ్యాణ్ గారి కోసమే పయనిస్తాను.! నా గుండె కోసిన అదే మాట - నా గొంతు కోసిన ఒకే మాట... జై జనసేన.. జై పవన్ కళ్యాణ్.!!❤️🙏🏻✊🏻 🙏🏻❤️THANK U 2025 - WELCOME 2026❤️🙏🏻 #AndhraPradesh❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ 🇵🇱🔯 #❤I love my India❤ #జనసేన పార్టీ
8 likes
18 shares
🎂అన్నయ్య చిరంజీవి గారికి విధేయుడుగా ఉంటూ, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉంటూ, జనసేన పార్టీ బలోపేతంకు నిత్యం ప్రజలతో ఉండి కృషి చేస్తున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ కొణిదల నాగబాబు గారికి హృదయ పూర్వకంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు💐💐🙏🏻 #KonidalaNagaBabu❤️🙏🏻 #HBDKonidalaNagaBabu❤️🙏🏻 #HappyBirthDayKonidalaNagaBabu❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #నేటి సమాజం తీరు🤔 #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃 #జనసేన పార్టీ 🇵🇱🔯
12 likes
11 shares