మీలోని ఉత్తమ గుణాలను పెంపొందించుకునేందుకు, మీ గ్రహణశీలతను పెంచుకోవడానికి అలాగే అంతర్ముఖులయ్యేందుకు పౌర్ణమి ఎంతో మంచి రోజు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి ఉపరితలంపై పని చేయడం వల్ల, సహజంగానే మన వ్యవస్థలోని శక్తులు పైవైపుకి మళ్లుతాయి. దాంతో ఆ రోజు, మనలో ఏ స్వభావం అయితే ఉంటుందో, అది మరింత పెరుగుతుంది.
#sadhguru #SadhguruTelugu #spiritual #purnima #fullmoon