బంధం
#

బంధం

✒✒✒✒✒✒✒ "మనిషి జీవితం విచిత్రమైంది "యవ్వనంలో సమయం, శక్తి రెండూ...ఉంటాయి.. కానీ డబ్బు ఉండదు..?✋✋✋✋✋✋✋ మధ్య వయసులో డబ్బు, శక్తి రెండూఉంటాయి. కానీ సమయం ఉండదు..??🕔🕔🕔🕔🕔🕔🕔 వృద్ధాప్యంలో సమయం, డబ్బు రెండూఉంటాయి. కానీ శక్తి మాత్రం ఉండదు.. 💪💪💪💪💪💪💪 తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు... జీవితం ముగిసిపోతుంది.🔥🔥🔥🔥🔥🔥🔥🔥 మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు.. 🤓🤓🤓🤓🤓🤓🤓 మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు...😟😟😟😟😟😟😕 కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝 ఆప్యాయత అనురాగలను పంచండి..💁🏼‍♂💁🏼‍♂💁🏼‍♂💁🏼‍♂💁🏼‍♂💁🏼‍♂ మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి. 📢📢📢📢📢📢📢📢 💐💐💐💐💐💐💐💐💐💐
303 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post