నా ఇష్ట దైవం
🌷🌷🌷శుభ సాయంత్రం🌷🌷🌷 అద్భుతమైన చిత్రం... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ప్ర: దేవతలు మనం పెట్టే నివేదనలు తినరు కదా! మరి వారికి ఎందుకు నివేదించాలి??? జ: ఇంట్లో ఒక దేవత అంటూ పెట్టాక నివేదన అంటూ జరగాలి. మనిషిని ఇంటికి పిలిచాక భోజనం పెట్టకుండా ఊరుకుంటామా? మహాత్ముడు, సిద్ధ పురుషుడు, ఇంటికి వస్తే భోజనం పెట్టడం మానేస్తామా? అన్నాన్ని నివేదన చేసేటప్పుడు దానికొక శక్తి వస్తుంది. మామూలుగా వండుకు తింటే వేరే విషయం. అయితే దేవతలు దర్శనమాత్ర సంతుష్టులు. మానవుడు తింటే సంతోషిస్తాడు, దేవత దర్శిస్తే సంతోషిస్తుంది. అందుకే దేవతకి పదార్థం నివేదిస్తాం. దేవతాదృష్టి పడగానే అన్నగత దోషాలు తొలగి, అన్నం పవిత్రమౌతుంది. అలా తిన్న అన్నం మనలో మంచి సంస్కారాలను పెంచుతుంది. అందుకే దేవతకి నివేదించేటప్పుడు చాలా శుచిగా, జాగ్రత్తగా వండాలి. 🌹🌹నమః శివాయ ఓం🌹🌹🌹ఓం పార్వతి దేవియే నమః🌹🌹🌷తరుణ✍️ #నా ఇష్ట దైవం
#

నా ఇష్ట దైవం

నా ఇష్ట దైవం - OO RED REDMI NOTES BE NEUIL FAME - ShareChat
184 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post